NTR Coin :రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు ముందుగానే చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. అదే అదనుగా భావించి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట కలిపారు. ఓ వైపు కార్యక్రమం నడుస్తుండగానే చంద్రబాబు వంగిమరి జేపీ నడ్డా చెవిలో గుసగుసలు కొనసాగించారు. ఆ తర్వాత కార్యక్రమం ముగియగానే …
Read More »బీఏసీ మీటింగ్‌లో అచ్చెన్నాయుడిపై జగన్ సీరియస్
అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడుతూ గందరగోళం సృష్టించడమే సీఎం ఆగ్రహానికి కారణమైంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో సీఎం జగన్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, ఇతర నేతలు …
Read More »