Home / Tag Archives: appolitics (page 5)

Tag Archives: appolitics

చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..?

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్ర్తబాబు అరెస్టు కానున్నారా..?.ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సర్వం సిద్ధమైందా..?. బాబు అరెస్టుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా..?అవును అనే అంటుంది జాతీయ మీడియా. జాతీయ మీడియాకు చెందిన ఎకనామిక్ టైమ్స్ ,ఔట్ లుక్ ఇండియా సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్థలు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అరెస్టు కానున్నారు. ఓటుకు …

Read More »

బాబుకు బిగ్ షాక్-సీనియర్ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు,ఎంపీలు,ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీకి రాజీనామా చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎమ్మెల్యే హేమలత ఆ …

Read More »

జగన్ స్పీచ్ వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 2014సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అత్యధిక స్థానాలను గెలుపొంది ప్రతిపక్ష నేతగా తొలిసారిగా నవ్యాంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన సంగతి విదితమే. ఆ తర్వాత అప్పటి నుండి వైసీపీ అధినేతగా,ప్రతిపక్ష నేతగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ.. బాబు అండ్ బ్యాచ్ ను తన స్పీచులతో చుక్కలు చూపించిన సంగతి మనకు తెల్సిందే.ఈ క్రమంలో …

Read More »

డేంజరస్ గేమ్ ఆడుతున్న జగన్..

ఈ మాట కామెడీ గా అనిపించవచ్చు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత  జగన్..కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు దేశం లో ఒక పేర్లల్ గవర్నమెంట్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి ప్రభుత్వాలలో ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న ఒక బలమైన వ్యవస్థకు ఎదురుగా జగన్ వెళ్తున్నాడు…ఈదేశం లో అతి పెద్ద వ్యాపారం విద్య,వైద్యం ఈ రెండు కార్పొరేట్ చేతిలో ఉన్న వ్యవస్థలు. వీటిలో …

Read More »

టీడీపీను వీడి బీజేపీలో చేరిన ఎంపీలకు షాక్…!

నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …

Read More »

విదేశాలకు చంద్రబాబు.. అసలు కారణం ఇదే..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం విదేశాలకు చెక్కెస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విదేశీ పర్య్టటన అనంతరం ఆయన ఈ నెల ఇరవై ఐదు తారీఖున ఏపీకి తిరిగిరానున్నారు. అయితే గత కొన్ని రోజుల కిందటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉంది. కానీ నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాలు …

Read More »

వాసిరెడ్డి పద్మకు కీలక పదవి..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర మహిలా కమీషన్ ఛైర్ పర్షన్ గా వైసీపీ అధికార ప్రతినిధి అయిన వాసిరెడ్డి పద్మను నియమించనున్నారని సమాచారం. దీనిగురించి త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే అంతకుముందు రోజాకు మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ పదవినీ నగరి ఎమ్మెల్యే ,వైసీపీ మహిళా …

Read More »

బాబు అండ్ బ్యాచ్ కు మంత్రి అనిల్ కుమార్ దిమ్మతిరిగే పంచ్..!

నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశం చాలా రసవత్తంగా జరుగుతున్నాయి. ఒక పక్క ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ గత ఐదేండ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన పలు అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతూ దుమ్ముదులుపుతుంది.ఈ క్రమంలో టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులపై ఎదురుదాడులకు దిగుతోంది.అయితే టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తోన్న దాడిని తిప్పికొడుతూ మరో ప్రక్క తాము ఏమి చేస్తామో పరోక్షంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తుంది వైసీపీ ప్రభుత్వం. …

Read More »

రాయపాటికి షాక్..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …

Read More »

వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రేపు జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ మీటింగ్ గురించి తాను ఢిల్లీకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ స‌మావేశంలో త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న అంశంపై …

Read More »