Home / Tag Archives: appolitics (page 4)

Tag Archives: appolitics

సీఎం జగన్ కు అరుదైన ఆహ్వానం

ఏపీ యువముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ప్రస్తుతం నవ్యాంధ్ర పర్యటనలో ఉన్న జపాన్ దేశ కాన్సులేట్ జనరల్ కొజిరో ఉచియామ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్ గత యాబై రోజులుగా ఎటువంటి అవినీతిలేకుండా అందిస్తున్న పాలన గురించి.. సంబంధిత శాఖల పనితీరుపై వీరికి వివరించారు. అంతేకాకుండా నవ్యాంధ్ర పరిశ్రమలకు ఎలా ఉపయోగకరమో.. తమ …

Read More »

ఇక ‘తానా’ తందానేనా?

ద్వాపరయుగం చివరి రోజులు… ద్వారకా నగరంలో అనేక వింతలూ, విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు లేవు, వర్షం లేదు, కానీ పిడుగులు పడుతున్నాయి. అప్పుడప్పుడూ ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నాయి. చిలుకలు గుడ్లగూబల్లా ప్రవర్తిస్తున్నాయి. నక్కల మాదిరిగా మేకలు ఊళలు పెడుతున్నాయి. జనం తాగి తందనాలాడుతున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ విపరీత పరిణామాల రిపోర్టంతా శ్రీకృష్ణునికి అందింది. ఆయన ఆశ్చర్యపడలేదు. మౌనం వహించాడు. మొత్తం సినిమా ఆయనకు అర్థమైపోయింది.   …

Read More »

స్మితకు బాబు సర్ ప్రైజ్

పాప్‌ సాంగ్స్‌తో ఎక్కువ పాపుల‌ర్ పొందిన టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగ‌ర్ స్మిత‌. మొక్కజొన్న తోట‌లో…, మ‌స‌క మ‌స‌క చీక‌టిలో లాంటి సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయింది స్మిత‌. గాయ‌నిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు నవ్యాంధ్ర మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఈ లేఖ‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన స్మిత‌.. ఇది నిజంగా నాకు చాలా స‌ర్‌ప్రైజింగ్ …

Read More »

మాజీ సీఎం చంద్రబాబు చొక్కా చింపేశారు

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క చొక్కా చింపేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ?. అసలే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న బాబుకు ఆ భద్రతను దాటి మరి వెళ్ళి ఎలా చింపేశారు అని ఆలోచిస్తున్నారా.?. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. …

Read More »

500 కోట్ల రూపాయలు తినేశారు

అప్పటి ఉమ్మడి ఏపీలో పోలవరం ప్రాజెక్టు గురించి 2004 వరకు తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయ అంచనాల పెంపుదలపై వచ్చిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి చొరవ వల్లే కాల్వలు తవ్వారని, అవి కనుక సిద్దం కాకుండా ఉండి ఉంటే, ఇప్పుడు భూమి సేకరణ కు ఎంత వ్యయం అయి ఉండేదో ఆలోచించుకోవాలని ఆయన …

Read More »

వైసీపీ సర్కారుపై లోకేష్ సెటైర్..!

నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్‌ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా  ‘అయ్యా జగన్‌ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

గడచిన ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన వై.యస్‌.జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతకూడా సంచలన నిర్ణయాలతో ఆ వర్గాలకు పదవులు కట్టబెట్టారు. ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేయడంతోపాటు, మంత్రివర్గంలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 60శాతానికిపైగా పదవులు కట్టబెట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రభుత్వంలోని మిగతా విభాగాలు కూడా అమలు చేస్తున్నాయి. న్యాయవిభాగంలో కూడా ప్రభుత్వ నియామకాల్లో ఇదే సూత్రం అమలు చేశారు. …

Read More »

ఇంకో వందేళ్లయినా ఆయన ఖ్యాతి నిలిచే ఉంటుంది

వైఎస్సార్  కేవలం రాజకీయ నేతగా పరిపాలించలేదు… ఓ సామాజికవేత్తగా, అర్థశాస్త్ర నిపుణుడిగా, వ్యవసాయ శాస్త్రవేత్తగా, అన్నింటికీ మించి ప్రతి ఇంటి సభ్యుడిగా తనను తాను భావించి పరిపాలించారు. వైఎస్సార్‌ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అందుకే సుభిక్షమైన పాలనకు నిర్వచనంగా అనాదికాలం నుంచి రామరాజ్యం అన్నది ఎంతగా స్థిరపడిపోయిందో.. మన రాష్ట్రంలో నేడు రాజన్న రాజ్యం అన్నది కూడా అంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. …

Read More »

అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు అల్లోల‌, త‌లసాని

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక మహాకాళి బోనాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి ప్రారంభ‌మైన‌ బోనాల ఊరేగింపు లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, సినీమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయం ఈవో మహేందర్‌కుమార్ , బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ గోపిరెడ్డి …

Read More »

వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ శుభవార్త..!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు శుభవార్తను తెలిపారు.ఈ క్రమంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు నామినేటేడ్ పదవులను ప్రకటించారు సీఎం జగన్.. ఈ క్రమంలో పలు కీలక బోర్డులకు చైర్మన్లను సీఎం ఖరారు చేశారని సమాచారం. వైసీపీ శ్రేణులు చెబుతున్న సమాచారం మేరకు.. మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ గా వాసిరెడ్డి పద్మ,సీఆర్డీఏ ఛైర్మన్ గా మంగళగిరి …

Read More »