ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మరోసారి తన నోటి దురదను ప్రదర్శించారు. గుజరాత్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ పై అధ్యాయానికి వెళ్ళిన వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ ఎవర్ని అయిన హత్య చేస్తే జైలుకెళ్తారు..కఠినమైన శిక్ష పడుతుందని కూడా తెలుసు. అయిన కానీ హత్య చేస్తారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంటితో ఆగకుండా రాష్ట్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ …
Read More »సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..!
ఏపీ ప్రజల నడ్డి విరవడానికి కంకణం కట్టుకుంది ఆ రాష్ట్ర ఆర్టీసీ ..అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన ధరల జాబితాను ప్రకటించింది.ఈ క్రమంలో ఆర్టీసీ కండక్టర్ల చిల్లర సమస్యను పరిష్కరించే క్రమంలో ఈ ధరలను సవరించింది.అందులో భాగంగా రూపాయి తగించాల్సిన చోట ఐదు రూపాయలు పెంచింది . see also:టీడీపీ నేత పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేక..సోషల్ మీడియాలో పోస్టులు సహజంగా ఎక్కడన్నా ఛార్జీలు తగ్గించాలన్నా పెంచాలన్నా …
Read More »ఏపీలో ఆర్టీసీ బస్సు
ఏపీలోని అనంతపురం జిల్లాలో మామిళ్లపల్లి కుంట క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు ఫొటోను గమనించండి. ఒక్క అడుగు దూరంలో మృత్యువు నుంచి బస్సులోని 30 మంది ప్రయాణీకులు తప్పించుకున్నారు. గోరంట్ల నుంచి పుట్టపర్తి బయల్దేరిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మామిళ్లపల్లికి చేరుకుంది. ఊరు దాటుతుండగా.. సడెన్‌గా బైక్ అడ్డురావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును పక్కకు మరల్చారు. దీంతో రోడ్డుకు పక్కనే ఉన్న 30 …
Read More »విజయవాడలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనం మీదికి
విజయవాడలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి జనం మీదికి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ నంబరు ఏపీ 16జెడ్ 6604 సిటీ బస్సు వేగంగా దూసుకొచ్చి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై మాచవరం వెళుతున్న మైలవరానికి చెందిన తల్లీకూతుళ్ళు షేక్ ఖుర్షీద్ బేగం …
Read More »