Arogya Mahila తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలకు ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరీంనగర్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మహిళలకు అందుబాటులోనే ఎన్ని రకాల చికిత్సలపై మాట్లాడారు. అలాగే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెబుతూ …
Read More »ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈరోజు బుధవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పథకం కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. …
Read More »