వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రిని 100పడకల ఏరియా అస్పత్రిగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి, మంత్రి హరీష్ రావు గారి దృష్టకి తీసుకువెళ్లడమే కాకుండ అసెంబ్లీ సమావేశాలలో సైతం బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రస్థావించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి హరీష్ రావు గారు వర్దన్నపేటలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రి …
Read More »ఎమ్మెల్యే అరూరిని మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట ఏసీపీ, మరియు సిఐలు…
వర్ధన్నపేట ఏసీపీ గా నూతనంగా భాద్యతలు తీసుకున్న సురేష్ గారు, వర్ధన్నపేట సీఐగా భాద్యతలు తీసుకున్న శ్రీనివాస్ గారు మరియు ఎక్సైజ్ సిఐ గా బాధ్యతలు తీసుకున్న స్వరూప గారు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు ఏసీపీ గారికి, సీఐలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read More »జోగు మమత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే అరూరి
తెలంగాణలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వర్ధన్నపేట మండలం దివిటీ పల్లి గ్రామానికి చెందిన జోగు మమత అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ .. ఎమ్మెల్యే గారి వెంట పాక్స్ చైర్మన్ రాజేష్ కన్నా,సర్పంచ్ బుంగ లత – ప్రవీణ్,ఉప సర్పంచ్ యాకయ్యా,మండల బీసీ …
Read More »“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
“బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు… హాసన్ పర్తి మండల పరిధిలోని బావుపేట క్రాస్ వద్ద ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన బలగం ఫ్యామిలీ రెస్టారెంట్” ను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు,BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ గారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ గారు రెస్టారెంట్ ను సందర్శించి మధ్యాహ్న భోజన రుచి చూశారు.ఎమ్మెల్యే గారి వెంట GWMC 66వ …
Read More »నిరుపేదల ఆరోగ్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గుండ్లసింగారం కి చెందిన దద్దునూరి రాధ గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి రావడంతో వెంటనే ముఖ్యమంత్రి సహాయ …
Read More »అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అరూరి…
తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవలను పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓ సిటీ గ్రౌండ్ నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.
Read More »పేద వర్గాల కళ్ళల్లో ఆందం చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యం….
ఐనవోలు మండలం లో ముస్లిం సోదరులకు క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐనవోలు మండల ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే గారు పంపిణి చేశారు. ప్రతీ ఒక్కరూ ఆనందోత్సాహలతో రంజాన్ పండుగ …
Read More »ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ….
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామానికి చెందిన రాముల రవి గారు ప్రమాదవశాత్తు మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులైన రాముల రేణుక గారికి అందజేశారు. ఈ …
Read More »ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ-ఎమ్మెల్యే అరూరి రమేష్
తెలంగాణ రాష్ట్రంలోని వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో పర్వతగిరి మండలం హట్య తండాకు చెందిన బాదవత్ అనిల్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం …
Read More »అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత అల్పాహారం- ఎమ్మెల్యే అరూరి….
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగే వరకు సాయంత్రం సమయంలో ఉచిత అల్పాహారం అందించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వర్దన్నపేట …
Read More »