తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీని తామే ఓడిస్తామని ఏఎంఐఎం అధినేత..హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. బీజేపీ విస్తరించాలని ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. తాము కర్ణాటక, రాజస్థాన్లో పోటీ చేస్తామని …
Read More »టీఆర్ఎస్ తో అందుకే కలిసి ఉన్నాము
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో పాటు ముస్లీం వర్గానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ముస్లీంల కోసం షాదీ ముబారక్ ,గురుకులాల లాంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే తాము టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాము అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ లు దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇవి …
Read More »కేసీఆర్ లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం -అసదుద్దీన్ ఒవైసీ..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం వర్గం యొక్క సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ సర్కారు చేస్తున్న కృషి అమోఘమని ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అందులో భాగంగా ప్రత్యేకించి ముస్లిం సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలవంటివి గతంలో ఎన్నడూ జరుగలేదన్నారు. అందుకే తాము సీఎం కేసీఆర్‌కు మద్దతిస్తున్నామని స్పష్టంచేశారు. శనివారం ఇక్కడి శివరాంపల్లిలో అఖిల భారత ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఏఐఎంఈఎస్) పదో …
Read More »