దేశంలో బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More »దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం ….!
దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల విలువ చేసే కుంభ కోణం .మొదట మొత్తం రెండు వందల యాబై కోట్లతో బ్యాంకులకు ఏకనామం పెట్టారు అనే ఆరోపణలు వచ్చిన ప్రముఖ వాణిజ్య నగరం పరేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ డైరెక్టర్లను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం …
Read More »