ఆదిపురుష్ టీజర్ ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. ఇందులో రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూస్తే సాక్ష్యాత్తు శ్రీరాముడినే చూసినట్లు ఉంది. అయితే ఇంతలా మెప్పించిన ఈ పాత్ర చేయడానికి ప్రభాస్ ముందుగా ఒప్పుకోలేదట. దాదాపు 3 నెలలు కంటిన్యూగా నో చెప్తూనే ఉన్నాడట. ఆదివారం అయోధ్యలో జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఈ మూవీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రతి మనిషిలోనూ శ్రీరాముడు ఉంటాడని, రాముడిపై ఉన్న …
Read More »ఆయోధ్య రాముడి మందిరానికి ఖర్చు ఎంతో తెలుసా..!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి బడ్జెట్‌ను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. రాముడి మందిరానికి అక్షరాల రూ. 1800 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలిపింది ట్రస్ట్. ఆదివారం ఫైజాబాబ్ సర్క్యూట్ హౌస్‌లో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది ట్రస్ట్. ఇందులో ట్రస్ట్‌కు చెందిన మొత్తం 15 మంది సభ్యులు పాల్గొన్నారు.
Read More »