అవకాశం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై వీరవిధేయత చూపించే నిర్మాత, నటుడు బండ్ల గణేష్. సందర్భాన్ని బట్టి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల గురించి తన స్పీచ్‌లు, సోషల్ మీడియా అకౌంట్స్‌లో ప్రస్తావిస్తుంటారు. లేటెస్ట్‌గా ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో చిరంజీవి లుక్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ‘‘ఇలాంటి స్టైల్ చూసే మీపై ప్రేమ పెంచుకున్నాం. ఆ స్టైల్ చూసే సినిమా రంగం వైపు మేం పరుగులు పెట్టాం. ఆ స్టైల్‌తోనే సినిమా …
Read More »