Home / MOVIES / మెగాస్టార్‌పై బండ్లన్న వీర విధేయత.. ట్వీట్‌ వైరల్

మెగాస్టార్‌పై బండ్లన్న వీర విధేయత.. ట్వీట్‌ వైరల్

అవకాశం వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై వీరవిధేయత చూపించే నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌. సందర్భాన్ని బట్టి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల గురించి తన స్పీచ్‌లు, సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో ప్రస్తావిస్తుంటారు. లేటెస్ట్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో చిరంజీవి లుక్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్‌ అందర్నీ ఆకర్షిస్తోంది.

‘‘ఇలాంటి స్టైల్ చూసే మీపై ప్రేమ పెంచుకున్నాం. ఆ స్టైల్ చూసే సినిమా రంగం వైపు మేం పరుగులు పెట్టాం. ఆ స్టైల్‌తోనే సినిమా రంగం అనేది ఒకటుంటుందని.. అక్కడ ఏమైనా సాధించవచ్చనే నమ్మకం కలిగింది. అది చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చు అనే నిర్ణయానికి వచ్చేశాం. దానితోనే మీకు ఫ్యాన్స్‌గా మారిపోయాం. ఎప్పటికీ మీరు ఇలాగే స్టైల్‌గా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. బండ్ల గణేష్‌ చేసిన ఈ ఆసక్తికర ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat