కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …
Read More »జగన్ మరో సంచలనం..వారి కల నెరవేరినట్టే !
మద్యం అమ్మకం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రతీ ఇంట ఆడవారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. మద్యం మహంమారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం బార్ల కేటాయింపు విషయంలో నూతన పాలసీకీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీచేసింది. ఈ మేరకు షాపులో ఉన్న రూల్స్ నే ఇక్కడా వర్తించనున్నాయి. 21ఏళ్ల వయసు ఉన్నవారు, ప్రభుత్వ …
Read More »మద్య విక్రయంపై ఆంక్షలు సడలించాలని హైకోర్టును ఆశ్రయించనున్న బార్ల యజమానులు
ఆంధ్ర ప్రదేశ్ లో వైయెస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నవరత్నాల అమలు లో భాగంగా మద్యం పై ఆంక్షలు విధించిన విషయం తెలిసినదే. ఈ సంచలనాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలల లోపే మద్యం విక్రయాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఎపిలో బార్ లైసెన్స్ లను రద్దు చేయడం, …
Read More »కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. ఈరోజు రాత్రి సెలబ్రేషన్స్ లో అంబరాన్ని అంటనున్న సంబరాలు
మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …
Read More »