ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా అదే నిజమని నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..ఎల్లోమీడియా, సోషల్ మీడియా సహాయంతో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లి..లబ్ది పొందడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. గతంలో జగన్‌పై లక్ష కోట్ల అవినీతిపరుడు అంటూ పదే పదే ఎల్లోమీడియాలో వూదరగొట్టి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో చంద్రబాబు కొద్దిమేర సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుకు …
Read More »సీఎం జగన్ కు బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!
ఏపీ సీఎం జగన్‌కు బీసీజీ కమిటీ సమర్పించిన రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని …
Read More »రాజధాని తరలింపుపై స్పష్టత ఇచ్చిన వైసీపీ మంత్రి..!
ఏపీకీ మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ రెండు ఆప్షన్లతో కూడిన నివేదికను సీఎం జగన్‌కు సమర్పించింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం …
Read More »