గత 20 రోజులుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి పై దాడి ఘటన తర్వాత మరో హైడ్రామాకు బాబు తెరలేపారు. విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు..అనంతరం సీపీఐ రామకృష్ణ, ఇతర జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే …
Read More »