టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబును రెబల్ స్టార్ ప్రభాస్ దాటారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ఎంటర్ ట్రైన్మెంట్ టాప్-100 జాబితాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వీళ్ళు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆదాయంతో సహా వారి ర్యాంకులను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది జాబితాలో లేని ప్రభాస్ ఈ సారి ఏకంగా నలబై నాలుగో స్థానంలో (రూ.35కోట్లతో)నిలిచాడు. గతేడాది 33వ స్థానంలో నిలిచిన సూపర్ …
Read More »” వచ్చాడయ్యో సామి ” ఫుల్ వీడియో సాంగ్ విడుదల..
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వానీ హిరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం భరత్ అనే నేను. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.మహేష్ కెరియర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచింది . ఓవర్సీస్‌లోను ఈ చిత్రం మంచి కలెక్షన్లే రాబట్టింది.ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్న మేకర్స్ తాజాగా వచ్చాడయ్చో సామి సాంగ్ వీడియో విడుదల …
Read More »రికార్డ్ కలెక్షన్స్.. రూ. 200 కోట్ల క్లబ్ లోకి ” భరత్ అనే నేను “
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా.. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా మంచి హిట్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా.. ఈ వీకెండ్ తో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. విడుదలైన తొలిరోజు …
Read More »పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్..
ఇటీవల ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ హిట్ కొట్టడంతో ఈ సక్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ వేశాడు మహేష్. భరత్ అనే నేను సినిమా రిలీజ్‌కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మహేష్..తాజాగా మరోసారి అదే ప్రదేశానికి …
Read More »మహేష్ బాబు పై సంచలన ట్వీట్ చేసిన శ్రీరెడ్డి
నటి శ్రీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.గత కొన్ని రోజులనుండి కొంత మౌనంగా ఉన్న ఆమె ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా పై సంచలన ట్వీట్ చేశారు.అయితే ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ హిట్ కాదని, బిలో యావరేజ్ మూవీ అని ఆమె తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ …
Read More »హీరోగా మంత్రి కేటీఆర్ ఏ పాత్రలో నటిస్తారంటే ..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒకపక్క అధికారక కార్యక్రమాల్లో,రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న కానీ తన అధికారక సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెల్సిందే .అయితే తాజాగా మంత్రి కేటీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “భరత్ అనే నేను “మూవీ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు …
Read More »‘భరత్ అనే నేను’ ట్రైలర్‌కు ఫ్యాన్స్ ఫిదా..!!
శ్రీమంతుడు తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియం లో నిన్న ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరై థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లో ప్రిన్స్ సీ ఎం గా కనిపిచడంతో మరియు ఆయన నోటి నుండి వచ్చిన డైలాగ్స్‌కి స్టేడియం …
Read More »భరత్ బహిరంగ సభ..ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాటతో సభలో..??
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన ఎన్టీఆర్ స్పీచ్ కు అభిమానులందరు ఫిదా అయ్యారు.భరత్ బహిరంగ సభలో మొదటగా నందమూరి తారకరామారావు మనవడ్ని అయిన తను అభిమానులందరికి నమస్కారాలు అని ఎన్టీఆర్ అనగానే చప్పట్లు ,కేరింతలతో సభ మొత్తం మారుమోగింది.‘‘ఈ రోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. మా ఇద్దర్ని మీరందరూ చూడటం కొత్తగా ఉందేమో …
Read More »