తెలంగాణ రాష్ట్రం మరో పుష్కరాలకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో జరగనున్న బీమా పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో సమీక్ష జరిపారు.ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ రెడ్డి, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖలవారీగా …
Read More »