Home / Tag Archives: bigboss

Tag Archives: bigboss

సోహైల్ రూ. 25ల‌క్ష‌లు తీసుకొని బ‌య‌ట‌కు రావ‌డం వెనుక అసలు కారణం ఇదే..!

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్య‌క్ర‌మానికి సంబంధించి మ‌రో అంకం ముగిసింది. క‌రోనా కోర‌లు చాచిన స‌మ‌యంలో మొదలైన సీజన్ 4 కార్య‌క్ర‌మం సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోగా అఖిల్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. సింగ‌రేణి ముద్దుబిడ్డ సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే విజేత‌ని ప్ర‌క‌టించే స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర అంశం చోటు చేసుకుంది. టాప్ 3లో ఉన్న అభిజిత్, అఖిల్‌, …

Read More »

సోహైల్ కి చిరు బంపర్ ఆఫర్

సోహైల్ బిగ్ బాస్ షోకు రాకముందు  సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కాని అత‌నికి కొంచెం అంటే కొంచెం గుర్తింపు కూడా రాలేదు. బిగ్ బాస్ షోకు వ‌చ్చిన త‌ర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ విష‌యాన్నైన సూటిగా మాట్లాడ‌డం, స్నేహానికి విలువ ఇవ్వ‌డం, త‌న‌ని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్ద‌ప‌డ‌డం సోహైల్‌ని జ‌నాల‌కి చాలా ద‌గ్గ‌ర చేసింది. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గ‌ర్వంగా …

Read More »

మోనాల్ ఎంట్రీతో అఖిల్

బిగ్ బాస్ హౌజ్‌లో ఫైన‌లిస్ట్స్‌తో క‌లిసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేసిన ర‌చ్చ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచింది. ఆదివారం రోజు ఫినాలే కాగా, ఇంట్లో నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్‌తో క‌లిసి కాసేపు స‌రద‌గా గ‌డిపే అవ‌కాశం ఇ,చ్చారు బిగ్ బాస్. శుక్ర‌వారం రోజు . మోనాల్‌, కరాటే కల్యాణి, లాస్య, కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్ హౌజ్‌లో ర‌చ్చ చేశారు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఇంట్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి …

Read More »

హారిక‌కు కిస్ పెట్టిన సోహైల్

గ్ బాస్ ఇచ్చిన అధికారం అనే టాస్క్‌లో రాజుగా  సోహైల్ ప‌దవీ స‌మయం ముగియ‌డంతో ఆ బాద్య‌త‌ను అభిజీత్‌కు ఇచ్చాడు. మ‌నోడు పెద్ద‌గా ఎంట‌ర్‌టైన్ చేసినట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌ను రాజుగా ఉన్నంత‌కాలం హారిక మాట‌కు ముందోసారి, చివ‌రోసారి ఇకిలి పికిలి అనే ప‌దాన్ని ఉప‌యోగించాల‌ని ఆదేశించాడు. ఇక మోనాల్ పాట‌కు సోహైల్, అరియానా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఏదో సాదాసీదాగా అభిజీత్ రాజు టాస్క్ జ‌రిగింది. …

Read More »

కడుపులో బిడ్డను చంపుకున్న లాస్య.ఎందుకు..?

బుల్లితెర‌పై త‌న చ‌లాకీ మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించే లాస్య జీవితంలోను ఎన్నో విషాద గాధ‌లు ఉన్నాయి. బిగ్ బాస్ వేదిక‌గా వాటిని బ‌య‌ట‌పెట్టింది. 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. సమాజం కోసం కానీ.. వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనల్ని కానీ.. ఇంటి స‌భ్యుల‌తో షేర్ చేసుకోవాల‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో లాస్య త‌న క‌డుపులో బిడ్డ‌ని చంపుకున్న విష‌యాన్ని చెబుతూ క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. అంద‌రికి …

Read More »

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో హాట్ బ్యూటీ ఎంట్రీ

ముందు 16 మందితో మొద‌లైన బిగ్ బాస్ రియాలిటీ షో మంచి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా.. కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్ర‌వేశించారు. తాజాగా మ‌రో బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి గురువారం అడుగుపెట్టింది. ఈమె ముఖం క‌వ‌ర్ చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్ట‌డంతో ఆమె ఎవ‌ర‌నే దానిపై …

Read More »

బిగ్ బాస్ -4: ఒకరు ఔట్..ఒకరు సేఫ్

లీకు వీరులు చెప్పిన‌దానికి అటూఇటుగా బిగ్‌బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేష‌న్ జ‌రిగింది. కాక‌పోతే హారిక‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించ‌కుండా ఇంట్లోనే కొన‌సాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన క‌రాటే క‌ల్యాణి హౌస్‌లో ఒక‌రిని నామినేష‌న్‌లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివ‌రిసారిగా హ‌రిక‌థ చెప్పి మొద‌టిసారి ఔరా అనిపించింది.

Read More »

బీబీఎల్ లోకి యువీ

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌ (బీబీఎల్‌)లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే యువరాజ్‌ను బీబీఎల్‌లో చూడబోతున్నట్టు ‘సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌’ పత్రిక తెలిపింది. యువీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఓ ఫ్రాంచైజీని ఎంపిక చేసే పనిలో ఉందని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన భారత ఆటగాళ్లకు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ …

Read More »

బిగ్ బాస్-4 లో గంగవ్వ

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన చాలా మందికి ఇప్పుడు బిగ్‌బాస్ మంచి టైమ్ పాస్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో యూ ట్యూబ్ స్టార్‌ గంగ‌వ్వ కూడా బిగ్‌బాస్ 4లో పాల్గొన‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మై విలేజ్ …

Read More »

బిగ్ బాస్ -4లో 4గురు హీరోయిన్స్

బిగ్ బాస్ 4 సీజన్ ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్ళీ నాగార్జున చేస్తాడు అని లేదు ఆయన కోడలు అక్కినేని సమంత చేస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ 4 గురించి మరో క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే ఇందులో పాల్గొనే …

Read More »