తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్‌పై వాట్సాప్ వేటు వేసింది. తాజాగా సీఎం రమేష్ వాట్సప్ ఖాతాను బ్లాక్ చేసింది. సీఎం రమేష్ ఇకనుండి వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని వివరించింది. కొన్నాళ్లుగా సీఎం రమేష్ వాట్సాప్ పనిచేయట్లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ ఆయన వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని ఈ కారణంతో సేవలు నిలిపివేశామని …
Read More »