యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ ‘లైగర్’. లేటెస్ట్‌గా ఈ సినిమాలో విజయ్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ బోల్డ్ లుక్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది స్టార్స్ ట్వీట్ చేసి విజయ్ దేవరకొండను అభినందించారు. సమంత స్పందిస్తూ బోల్డ్‌గా కనిపించేందుకు విజయ్ ధైర్యం చేశాడని.. అతడికి రూల్స్ తెలుసని.. కాబట్టి వాటిని బ్రేక్ చేయగలడన్నారు. …
Read More »