సామాజిక సేవలో వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిమెంట్ బెంచ్ ల పంపిణీలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలన్నారు. స్వచ్ఛంద సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇస్తుందన్నారు. వాసవి క్లబ్ …
Read More »ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బొడ్రాయి నిర్వచనం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బొడ్రాయి ఐదో వార్షికోత్సవం సందర్భంగా జలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.దేవాలయాల …
Read More »దేవాలయాల పూర్వవైవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి పూర్వవైభవం తెచ్చిందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని ఎర్రవరంలో శ్రీ దూళ్ల గుట్ట వైకుంఠ బాల ఉగ్ర లక్ష్మీ నారసింహ స్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు తన సతీమణి ఇందిరాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. …
Read More »మహిళలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం మోత ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన 15 మందికి రూ.15 లక్షల కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ …
Read More »ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తా
ప్రతిభగల క్రీడాకారులకు అన్ని వేళల ప్రోత్సాహం అందిస్తానని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 34వ జాతీయస్థాయి అండర్ 13 జూనియర్ బ్యాడ్మింటిన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింగిల్స్ విభాగంలో ఆడి జాతీయ జట్టుకు ఎంపికైన కూచిపూడి కి చెందిన భూక్య నిశాంత్ కు అభినందనలు తెలిపి, సన్మానించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ …
Read More »కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ….. రోగులకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ …
Read More »కోదాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
కోదాడ మున్సిపాలిటీని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.సోమవారం కోదాడ పట్టణంలోని 21వ వార్డులో రూ.80లక్షలతో, 28వ వార్డులో రూ.54లక్షల వ్యయంతో రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, 7వ వార్డుల బాలాజీ నగర్ లోని కోటి 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామమును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. …
Read More »కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయం
కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వీధి లో,ఎర్నేని టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూర్ణ ఫిజియో థెరపీ క్లినిక్ ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాలకు సరైన వైద్యం అందక జీవితాంతం అంగవైకల్యం తో బాధపడుతున్నారన్నారు. …
Read More »మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని కోదాడ టీఆర్ఎస్ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట, కైతాపురం ఎల్లగిరి, గ్రామాలలో మిత్ర పక్షాలు బలపరిచిన మునుగోడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదాడ శాసనసభ్యులు …
Read More »