ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు నయా షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. …
Read More »