Home / Tag Archives: Bollywood (page 54)

Tag Archives: Bollywood

మహేష్ బాబు సరసన దీపికా

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘ప్రాజెక్ట్‌-కె’ వంటి భారీ సినిమాలో నటిస్తున్నది మంగళూరు సోయగం దీపికా పడుకోన్‌. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఈ భామ తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో …

Read More »

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటున్న పవన్ కళ్యాణ్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆవేశంతో నిప్పులు చెరిగారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. …

Read More »

హిందీ ‘దృశ్యం’-2 ట్రైలర్ విడుదల

 ఇండియన్‌  ది బెస్ట్‌ థ్రిల్లర్‌ సినిమాల లిస్ట్‌ తీస్తే.. అందులో ఈ సినిమా టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది ‘దృశ్యం’ ఒకటి.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఒక సంచలనం. ఈ సినిమాలో స్క్రీన్‌ ప్లే గానీ, నటీనటులు పర్‌ఫార్మెన్స్‌ గాని వేరే లెవల్లో ఉంటాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, తమిళంలో కమల్‌హాసన్‌, హిందీలో అజయ్‌ దేవగన్‌లు రీమేక్‌ చేశారు. ఇక ఈ మూడు …

Read More »

కీర్తి సురేష్‌ కు భోళా శంకర్ టీమ్ సర్ ఫ్రైజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్… మహానటి కీర్తి సురేష్‌ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కీర్తి సురేష్‌.. ఈ ఏడాది గ్రాండ్‌ కంబ్యాక్‌ ఇచ్చింది. సాని కాదియం, సర్కారువారి పాట వంటి బ్యాక్ టు బ్యాక్‌ హిట్లు కీర్తి కెరీర్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అందులో భోళా శంకర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat