సీనియర్ హీరో సుమన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని ఆయన చనిపోయాడంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సుమన్.. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు …
Read More »బాలయ్య కామెడీకి పడిపడి నవ్విన ఫ్యామిలీ..
అగ్ర హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో భాగంగా టర్కీ వెళ్లారు. ఈ క్రమంలో టర్కీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన బాలయ్య అక్కడ ఓ ఫ్యామిలీతో సరదాగా మాట్లాడారు. హే భాయ్.. టిఫిన్ చేసేశా.. ఇక మందులు వేసుకోవాలి.. ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏ పని …
Read More »బ్లాక్ అండ్ వైట్‌లో రకుల్ అందాల ఆరబోత
శృతిమించిన శృతి యోగి అందాలు ఆరబోత
వైట్ డ్రస్‌లో పిచ్చెక్కిస్తోన్న రాశీఖన్నా
త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో హీరో తరుణ్
లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన సంగతి విదితమే. అయితే తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు హీరో తరుణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రీ ఎంట్రీవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్.. అగ్ర హీరో మహేశ్ బాబు ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల …
Read More »మతి పోగొడుతున్న మడోన్నా అందాలు
ఆ సినిమా చూసి హీరోయిన్ గా మారిపోయా-మృణాల్ ఠాకూర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ సీతారామం. ఈ మూవీలో సీత పాత్రతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకోచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో నటించి ఇక్కడ అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో ..యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఇది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీలో విజయాలు లేక నిరాశలో ఉన్న ప్రభాస్ కథానాయకుడిగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నెల నుండి ఈ చిత్రం …
Read More »