Home / Tag Archives: Bollywood (page 68)

Tag Archives: Bollywood

100కోట్ల క్లబ్ లో కార్తికేయ – 2

యువహీరో నిఖిల్‌, స్టార్ హీరోయిన్.. హాట్ భామ  అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం  ‘కార్తికేయ-2’.. ఈ చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మొన్న  శుక్రవారం ఏపీలోని కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్‌ మాట్లాడుతూ …

Read More »

NTR కి జోడిగా సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆన్ స్క్రీన్ ఫెయిర్స్ లో ఒక జోడి యంగ్ టైగర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్ సమంత  ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ బృందావనం చిత్రంతో సమంతకు కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్‌ లాంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ …

Read More »

‘లైగర్‌’కు మరీ ఇంత తక్కువ రేటింగా?

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా రూపొందించిన సినిమా ‘లైగర్‌’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌లో ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. కొన్నిచోట్ల షోలు కూడా క్యాన్సిల్‌ చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇంటర్నేషనల్‌ మూవీ డేటా బేస్‌ సంస్థ ఐఎండీబీ ‘లైగర్‌’ సినిమాకు రేటింగ్‌ …

Read More »

‘బ్రహ్మాస్త్ర’ ప్రీరిలీజ్‌. .చీఫ్‌ గెస్ట్‌గా ఎన్టీఆర్‌

అలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌తో పాటు అమితాబ్‌బచ్చన్‌, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రెండు భాగాలుగా నిర్మించిన ఈ సినిమాకు బాలీవుడ్‌కు చెందిన అయాన్‌ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలోని ఫస్ట్‌పార్ట్‌ ‘శివ’గా త్వరలోనే విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేసిన మూవీ టీమ్‌.. సెప్టెంబర్‌ 2న ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ఈ సినిమా ప్రీరిలీజ్‌ …

Read More »

కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?

ఇటీవల  పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్  కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాల‌ను మాత్ర‌మే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె ఓ సినిమాకు సోష‌ల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన త‌ర్వాత అభిమానులు కాజ‌ల్ మంచిత‌నాన్ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. దీనికి కార‌ణం త‌న‌ను త‌ప్పించిన‌ సినిమాకు ఆమె ఆల్ …

Read More »

లైగర్ ఫస్ట్ డే కలెక్షన్ అన్ని కోట్లా..!

భారీ అంచనాలతో పాన్ ఇండియా మూవీగా గురువారం విడుదలైంది లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న అన్ని థియేటర్లలో సందడి చేసింది. దీంతో మొదటి రోజు లైగర్ కలెక్షన్‌ను చెప్పింది చిత్ర నిర్మాణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా లైగర్‌ నిన్న దాదాపు రూ.33.12 కోట్లు దక్కించుకుంది. ఈ విషయాన్ని హ్యాష్ ట్యాగ్ బ్లాక్‌బస్టర్ లైగర్ అని ట్వీట్ చేసింది ధర్మ ఫ్రొడక్షన్ …

Read More »

నాకు ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే అలా జరిగేది కాదు: నిఖిల్

సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి నటుడిగా నిలదొక్కుకోవడం తనకు చాలా పెద్ద విషయమని హీరో నిఖిల్ అన్నాడు. ఇటీవల కార్తికేయ-2 సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో ఓ ఆంగ్ల పత్రికతో మనసులోని మాటలు పంచుకున్నాడు. తన సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ఇండస్ట్రీలో తనకు ఓ గాడ్‌ఫాదర్ ఉండుంటే కెరీర్ స్టార్టింగ్‌లో అన్ని ఇబ్బందులు పడే వాడికి కాదని అన్నాడు …

Read More »

బన్నీకి క్రేజి ఆఫర్ ఇచ్చిన హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్

పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ యాక్టింగ్‌ చూసిన ఓ ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ బన్నీకి ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని భావించిన ఆ దర్శకుడు బన్నీ కోసం ప్రత్యేకంగా పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశాడట. ఇటీవల అల్లుఅర్జున్ న్యూయార్క్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఆ డైరెక్టర్ అక్కడికి వెళ్లి మరీ బన్నీని కలిశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఇందుకు సంబంధించి ఎటువంటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat