Home / Tag Archives: Bollywood (page 73)

Tag Archives: Bollywood

బాబాయ్‌గా అదే నేను నీనుంచి కోరుకుంటున్నా: బాలకృష్ణ

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సక్సెస్‌పై బాలకృష్ణ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ్‌కి తనని తాను ఫ్రూవ్‌ చేసుకున్నావని త్వరలో మనం కలిసి పనిచేద్దాం అని అన్నారు బాలయ్య. కొత్త వారికి గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి మరిన్ని సినిమాలను నువ్వు అందించాలని అదే నేను …

Read More »

‘అది కోరుకునే అమ్మాయిలు వేశ్యలతో సమానం..’

శక్తిమాన్, మహాభారత్‌ సీరియల్‌తో ఫేమస్‌ అయిన ముకేశ్‌ఖన్నా ఇటీవల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగరిక సమాజానికి చెందిన యువతులు సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇంట్రస్ట్‌ చూపించరని, అలా కాదని ఎవరైనా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడారంటే వారు వేశ్యలే అని ముకేశ్‌ఖన్నా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీష్మ్‌ ఇంటర్నేషనల్ అనే తన యూట్యూబ్ ఛానల్‌లో ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్ అయింది. …

Read More »

మరోసారి గాయపడిన విశాల్

తమిళ స్టార్ హీరో..యువ నటుడు విశాల్ మరోసారి గాయపడ్డాడు. ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ ఈ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ తెల్లవారుజామున ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్ ఆంటోని’.

Read More »

ఊర్వశీ రౌటేలాకి వింత అనుభవం

బాలీవుడ్ కి చెందిన  నటి ఊర్వశీ రౌటేలా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఎప్పుడైనా ఇబ్బందికర పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. ‘నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. దుబాయ్లో ఈజిప్ట్కు చెందిన ఓ సింగర్ను కలిశా. అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న ఆయన.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అది మా కుటుంబం, సంస్కృతి, సంప్రదాయానికి విరుద్ధం. అందుకే నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.

Read More »

షూటింగ్ లో టబుకు గాయాలు

 సినిమా ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జరుగుతోంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా చిత్రీకరణలో గ్లాస్ పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం జరిగిందట. వెంటనే …

Read More »

ఆ హీరోతో ఎఫైర్ పై స్పందించిన రష్మిక మందన్న

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న.. అయితే తనను డార్లింగ్ అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సంభోదించడంపై  బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. దీనిపై రష్మిక ఆసక్తికరంగా స్పందించింది. ‘నేనొక నటిని. మాములుగా అయితే మీరు నా మూవీల గురించి ప్రశ్నించొచ్చు. కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఎవరితో డేట్ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలనే …

Read More »

బాలికలపై ముకేశ్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకున్న శక్తిమాన్‌, మహాభారతం ధారావాహికల ద్వారా  అందరి మన్నలను  పొందిన సీనియర్‌ నటుడు ముకేశ్‌ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్స్‌ను కోరే బాలికలను వ్యభిచారులతో పోల్చారు. ‘ఒక బాలిక సెక్స్‌ కావాలని అబ్బాయిని కోరితే, ఆమె బాలిక కాదు.. వ్యభిచారి. ఎందుకంటే నాగరిక సమాజానికి చెందిన వారెవరూ అలాంటి పనులు చేయరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో …

Read More »

నాకు అంత టైమ్ లేదు.. ఎవరేమన్నా డోంట్ కేర్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో ఆమధ్య ఓ స్టార్ హీరో కూడా దీని గురించి మాట్లాడారు. తాజాగా విజయ్ అలా చెప్పులేసుకెళ్లడం వెనుక కారణాన్ని చెప్పారు. ఇంతకీ విజయ్ ఎందుకు అలా చేశాడంటే.. టైమ్‌ను వృథా చేయకూడదనే తాను చెప్పులేసుకెళ్తున్నట్లు చెప్పారు విజయ్. రోజుకు ఒక డ్రస్ దానికి మ్యాచింగ్ షూ వెతుక్కునేందుకు చాలా టైం పడుతుందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat