రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనిరాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్లీ …
Read More »మన కారు పుష్పక విమానం..ఓవర్ లోడ్ అయ్యే అవకాశం లేదు
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ గుర్తయిన కారును పుష్పక విమానంగా అభివర్ణించారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండలం టిఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం ఎంపీ కవిత అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో కారు ఓవర్ …
Read More »