పరారిలో ఉన్న టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి.అంతే కాకుండా నిజం చెప్పులు తొడుక్కునే లోపు …
Read More »