Home / Tag Archives: brsgovernament

Tag Archives: brsgovernament

వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప‌రుష ప‌దాల‌తో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నార‌ని బీఆర్ఎస్  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  ట్వీట్ చేశారు. తెలంగాణ‌  లో మాత్రం ఏకంగా ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను అస‌భ్య‌మైన ప‌ద‌జాలంతో దుర్భాష‌లాడుతూ.. అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతున్నా స‌హిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌న్న‌డ న‌టుడు చేతన్‌ ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు త‌ర‌లించిన విష‌యాన్ని కేటీఆర్ ప్ర‌స్తావించారు. తెలంగాణ‌లోనూ …

Read More »

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు   తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని క‌విత పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని క‌విత త‌న …

Read More »

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి… బీఆర్ఎస్   వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఉగాది శుభాకాంక్ష‌లు  తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ …

Read More »

తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి డబ్బులు జమ

రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌.హెచ్‌.జి.) ఖాతాల్లోకి బ్యాంకర్లు సోమవారం రూ.217 కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. బ్యాంకులు గతంలో అధికంగా వసూలుచేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో వేసినట్లు ఆయన వివరించారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలో… 2022 జూలై 20న బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రూ.3 లక్షల వరకు రుణంపై …

Read More »

రైతులు ధైర్యంగా ఉండాలి-మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ములుగు జిల్లా రంగాపూర్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటను మంత్రి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి …

Read More »

కేసీఆర్  మాకు బ‌లం.. కార్య‌క‌ర్తలే మా బ‌ల‌గం

తెలంగాణ రాష్ట్ర సీఎం,బీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్  మాకు బ‌లం.. కార్య‌క‌ర్తలే మా బ‌ల‌గం అని    బీసీ సంక్షేమ‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్  విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి గంగుల కమలాకర్ హాజ‌రై ప్ర‌సంగించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. భ‌విష్య‌త్ అంతా బీఆర్ఎస్‌దే అని …

Read More »

ఈడీకి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఢిల్లీలోని ఈడీ విచారణకెళ్ళే ముందు ఓ సంచలన లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా తనకు చెందిన పది ముబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఇటు మీడియా అటు ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి ముగింపు పలుకుతూ రెండు కవర్లలో పది ముబైల్స్ ను చూపించి మరి షాకిచ్చారు. అయితే ఈడీకి రాసిన …

Read More »

ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ-ఎమ్మెల్యే అరూరి రమేష్

తెలంగాణ రాష్ట్రంలోని వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో పర్వతగిరి మండలం హట్య తండాకు చెందిన బాదవత్ అనిల్  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్   బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం …

Read More »

అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, బస్తీ దవాఖన తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా అంగడి పేట్ లో మిగిలి ఉన్న మంచినీటి పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, కమిటీ హాల్, పారిశుధ్య నిర్వహణ …

Read More »

నష్టపోయిన రైతులను ఓదార్చిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

గత మూడు రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా బోథ్ మండలంలోని ఆయా గ్రామాల్లో వడగండ్ల వానతో పంట పొలాలు నష్టపోయిన సందర్భంగా ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని అన్నారు. గుండెల నిండా బాధ ఉన్న రైతులకు ఓదారుస్తూ ధైర్యం కలిపిస్తూ అండగా …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri