5జీ సర్వీసులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఏజీఎం మీటింగ్ ముకేష్ అంబానీ మాట్లాడారు. తొలుత ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి నెలా ఈ సర్వీసులను విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి …
Read More »నాడు రూ.920తో పెట్టుబడి.. నేడు వందల కోట్లకు అధిపతి!
కేవలం రూ.920 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు రూ.వందలకోట్ల బిజినెస్‌కు అధిపతి అయ్యారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి, శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గోవింద్ ఢోలాకియా. ఈ విషయాన్ని తన ఆత్మకథలో వెల్లడించారు. తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతమైన విలువే తోడ్పాటు అందించాయని పేర్కొన్నారు. ఒకప్పుడు తన వ్యాపారం ప్రారంభించేందుకు రూ.920 కోసం కష్టపడ్డానని చెప్పారు. ఆత్మకథతో తన పాతరోజులను …
Read More »