కొండల్లోని కాఫీ తోటల్ని.. నగరాల్లో ‘కాఫీ డే’లుగా మార్చిన వ్యాపార మాంత్రికుడు.. అదును చూసి అవకాశాలపై గురిపెట్టి గెలిచిన అసాధ్యుడు… వీజీ సిద్ధార్థ. ఆ పేరే ఒక మహత్తు.. కాఫీ తాగినంత మత్తు. పుట్టుకతోనే శ్రీమంతుడైనా.. జీవితాన్ని సవాలుగా తీసుకున్నాడు.. సంచలన విజయం సాధించాడు.. కర్ణాటకలోని చిక్మగళూర్‌లో మూడొందల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోకజ్ఞానం తెలుసుకునేందుకు.. బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. …
Read More »