ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం …
Read More »నివ్వెరపోతున్న వైసీపీ శ్రేణులు.. ఓట్లు తీసేసి గెలవాలనుకుంటున్నారా.?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఓటే తీసేసారు.. అవును చిత్తూరు జిల్లా పూతలపట్టు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఓటు తొలగింపునకు దరఖాస్తు రావడంతో ఆయన షాకయ్యారు. ఉద్దేశపూర్వకంగా వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి ఓటునే తొలగించేసారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే ఓటునే తొలగించేందుకు దరఖాస్తులు చేయడంపై విస్మయం కలిగిస్తోంది. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై చర్యలు …
Read More »బెజవాడ గడ్డపై కమిషనర్ సునీల్ అరోరా మాటలు వింటే చంద్రబాబు వెన్నులో వణుకు గ్యారెంటీ
ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు …
Read More »