Home / Tag Archives: carona possitive (page 81)

Tag Archives: carona possitive

తెలంగాణలో గురు,శుక్రవారాల్లో క‌రోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ పంపి‌ణీకి ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్న‌ది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తు‌న్నట్టు ప్రజా‌రో‌గ్య‌శాఖ సంచా‌ల‌కుడు గడల శ్రీని‌వా‌స‌రావు తెలి‌పారు. వైద్యా‌రో‌గ్య‌శాఖ సిబ్బం‌దికి తొలి‌వి‌డు‌తలో ఇచ్చేం‌దుకు ఏర్పాట్లు చేసి‌నట్టు చెప్పారు. సాంకే‌తిక సమ‌స్యలు, వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీ, వ్యాక్సి‌నే‌టర్ల తయారీ తది‌తర అంశా‌లపై సన్న‌ద్ధ‌మ‌య్యేం‌దుకు గురు, శుక్ర వారాల్లో రాష్ర్ట వ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వ‌హి‌స్తు‌న్నట్టు చెప్పారు. హైద‌రా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లా‌ల్లోని ఏడు …

Read More »

తెలంగాణ‌లో కొత్త‌గా 417 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 417 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  472 మంది హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌రోనా వ‌ల్ల కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే మ‌ర‌ణించిన‌ట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410గా ఉంది.  మొత్తం రిక‌వ‌రీలు 2,81,872 మంది.  ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల …

Read More »

దేశంలో తాజాగా 16వేల కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,505 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది. ఇందులో 2,43,953 మంది బాధితులు …

Read More »

ఈ నెల 7న  తెలంగాణ వ్యాప్తంగా డ్రై రన్

దేశంలో 2 కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహంగా ఈ నెల 7న  డైరన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే MBNR, HYD జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ పూర్తి కాగా.. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు సవాళ్లను పరిష్కరించనున్నారు. వెయ్యికిపైగా సెంటర్లలో ఆ రోజున ఉ.9 నుంచి సా.5 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తారు.

Read More »

దర్శకుడు క్రిష్ కు కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు క్రిష్ కు కూడా కరోనా వచ్చింది. ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసాడు క్రిష్. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు పవన్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఈ …

Read More »

కరోనా వ్యాక్సిన్ వ‌చ్చేసింది..

ఇండియాలో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌చ్చేసింది. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ష‌ర‌తులతో కూడిన‌ అనుమ‌తి ఇచ్చింది. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ప‌రిమిత వినియోగానికి అనుమ‌తిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన డీసీజీఐ అధికారులు.. ఈ మేర‌కు రెండు టీకాల వినియోగానికి ఆమోదం తెలిపిన‌ట్లు వెల్ల‌డించారు. …

Read More »

డ్రై రన్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?

డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కేసులు, 224 మరణాలు 8,29,964 కరోనా టెస్టులు చేయగా 19,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది. నిన్న 224 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందగా మొత్తం 1,49,218 మంది ప్రాణాలు విడిచారు గత 24 గంటల్లో 22,926 మంది కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 99,06,387కు చేరింది. ప్రస్తుతం 2,50,183 …

Read More »

తెలంగాణలో 293 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 2,87,108కు చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,546కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 535 మంది కోలుకోగా మొత్తం 2,79,991 మంది డిశ్చార్జయ్యారు ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 26,590 టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య …

Read More »

నాకు కరోనా రావచ్చు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మెగా ఫ్యామిలీ హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. తనకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. కొద్దిరోజులుగా తనను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat