Home / Tag Archives: causes

Tag Archives: causes

మీరు లావు అయిపోతున్నారా..బీ అలర్ట్…!

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల నేపథ‌్యంలో మెజారిటీ శాతం వ్యక్తులు ఒబేసిటీ బారిన పడుతున్నారు. ఒంటి బరువు పెరిగిపోతున్న కొద్ది హైబీపీ, షుగర్ వంటి వ్యాధులు ఎటాక్ అవుతాయి. తద్వారా హార్ట్‌బీట్‌కు, పక్షవాతానికి దారి తీసే ప్రమాదాలు ఉన్నాయని మనం తరచుగా చదువుతుంటాం..అయితే తాజాగా ఓ వ్యక్తి తాను ఉండాల్సిన బరువు కంటే..ఎక్కువ బరువు పెరుగుతుంటే..చావును త్వరగా రమ్మని స్వయంగా ఆహ్వానించడమేనని యూఎస్‌కు చెందిన ప్లాస్ మెడికల్ జర్నల్ …

Read More »

దేనికైనా కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

పేపర్ టవల్ – 2-4 వారాలు అరటి తొక్క – 3-4 వారాలు పేపర్ బాగ్ – 1 నెల వార్తాపత్రిక – 1.5 నెలలు ఆపిల్ కోర్ – 2 నెలలు కార్డ్బోర్డ్ – 2 నెలలు కాటన్ గ్లోవ్ – 3 నెలలు ఆరెంజ్ పీల్స్ – 6 నెలలు ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు ఉన్ని సాక్ – 1-5 సంవత్సరాలు మిల్క్ కార్టన్లు – …

Read More »

గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆ టాబ్లెట్ వాడుతున్నారా…అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం…!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో డాక్టర్లు డైలీ మార్నింగ్ పరగడుపునే ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ…ఓ టాబ్లెట్ ఇస్తుంటారు. మెడికల్‌షాపుల వాళ్లు కూడా కడుపులో మంట అంటే ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు …

Read More »

ఈ న్యూస్ చదివితే..ఎంతటి బ్రహ్మచారి అయినా నాకూ పెళ్లాం కావాలి అంటాడు..!

భద్రం బీకేర్‌ఫుల్ బ్రదర్.. భర్తగా మారకు బ్యాచిలర్..సోలో బ్రతుకే సో బెటర్..అంటూ..అప్పుడెప్పుడో “మనీ” సినిమాలో కోట శ్రీనివాస్‌రావు పాడిన పాటను ఇప్పటి యూత్‌‌ బాగా ఫాలో అవుతున్నారు… పెళ్లి, పిల్లలు, బాధ్యతలు ..అబ్బో ఇవన్నీ..మనకు ఎక్కడ సెట్ అవుతాయి గురూ…జాలీగా పబ్బులు, రెస్టారెంట్లు తిరుగుతూ.. సోలోగా బతికేస్తా పోలే..అంటూ ఇప్పటి మెజారిటీ యూత్ ఫీల్ అవుతున్నారు. అందుకే వద్దురా..సోదరా… పెళ్లంట నూరేళ్లమంటరా…అంటూ మ్యారేజీలు చేసుకుకోకుండా గడిపేస్తున్నారు..అయితే పెళ్లి పెటాకులు లేకుండా …

Read More »

పగటి పూట నిద్రపోతున్నారా…అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం..!

మనలో చాలా మందికి లంచ్ కాగానే ఓ అర గంట కునుకు తీయడం అలవాటుగా మారింది. మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి, అలా నడుంవాలిస్తే ఎంత హాయిగా నిద్రపడుతుందో..ముఖ్యంగా గృహిణులు, మధ్యవయస్కులు, వృద్ధులు పగటి పూట కాసేపు పడుకుని రిలాక్స్ అవుతారు.తిరిగి లేచి ఓ కప్పు టీ, లేదా కాఫీ తాగి..రోజువారీ పనుల్లో పడిపోతారు. కొందరు పదినిమిషాలు ఓ కునుకు తీసి లేస్తారు. మరి కొందరు కనీసం 2 గంటలైనా …

Read More »

షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!

మనకు నీరసంగా ఉన్నప్పుడు చక్కరేసుకుని చిక్కటి ఛాయ్ తాగుతాం…అంతే..ఒక్కసారిగా బాడీ యాక్టివ్‌ అయినట్లుగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. అలాగే చక్కరేసుకుని ఓ గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగినా ఫుల్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. కొంత మంది టీ, జ్యూస్‌లలో చక్కెర తక్కువగా ఉంటే ఇష్టపడరు…తీపిదనం కోసం ఓ రెండు చెమ్చాలు షుగర్ వేసుకుని మరీ తాగుతారు..ఇలా ప్రతి రోజూ చక్కెర ఎక్కువ వేసుకుని టీలు, జ్యూస్‌లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే …

Read More »

డైలీ ఇడ్లీ, దోశ, వడ తింటున్నారా.. ఇక మీ పని అంతే సంగతులు..!

మనలో చాలా మందికి పొద్దున్నే టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. ఇడ్లీనో, దోశనో, వడనో పూరీనో..ఇలా రోజుకో రకం టిఫిన్ చేస్తుంటాం. డాక్టర్లు కూడా మార్నింగ్ అల్పాహారం తీసుకోకపోతే.. ఫ్యూచర్‌లో  గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంటారు. అందుకే మన రోజువారీ అల్పాహారంలో ఇండ్లీ, వడ, దోశ, పూరీ భాగం అయిపోయాయి. చాలా మంది భోజన ప్రియులు పొద్దునే ఓ రెండు ఇడ్లీలు ఓ రెండు వడలు , …

Read More »