ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట ఏదో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి రావడం మనం గమనిస్తూనే ఉన్నాము .ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా దగ్గర నుండి నిన్నటి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణంలో ప్రధాన పాత్ర ఉన్న నీరవ్ మోదీ వరకు అనేక సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము . తాజాగా మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .దాదాపు ఆరు వందల …
Read More »చిక్కుల్లో సీబీఐ..!!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »త్వరలోనే బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతిపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అటు టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .అయితే త్వరలోనే తనపై కేంద్ర సర్కారు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు …
Read More »జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ కల్సి కుట్రలు పన్ని ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి విదితమే.అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతున్న సంగతి విదితమే . See …
Read More »సీబీఐ విచారణలో పచ్చి నిజాలు వెలుగులోకి..!!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »జగన్‌పై కేసుల వెనుక అసలు నిజం చెప్పిన సుప్రీం కోర్టు న్యాయవాది..!!
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విషయం విధితమే. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలను, అలాగే, ప్రజల్లో జగన్‌కు …
Read More »జగన్ కేసుల గురించి సంచలన విషయాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులను ఉగాది పండుగ సందర్భంగా సీబీఐ చెప్పిన శుభవార్తే అని చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు …
Read More »జగన్ పై ఈడీ/సీబీఐ పెట్టిన కేసు కొట్టివేత ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ అభిమానులను ఖచ్చితంగా ఇది శుభవార్తే.అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ …
Read More »వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!
వారం రోజులుగా అమరావతిలో సీబీఐ మకాం..! కారణం తెలిస్తే షాక్..!! అవును, గత వారం రోజులుగా సీబీఐ (Central Bureau of Investigation) ఏపీ రాజధాని అమరావతిలో మకాం వేసింది. ఏపీ విడిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమరావతిలో అడుగుపెట్టని సీబీఐ.. ఇప్పుడెందుకు అడుగుపెట్టినట్టు..? ఇందుకు కారణమేమిటి…? అసలు నీరవ్ మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింకేంటి..? పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసును విచారిస్తున్న సీబీఐకి …
Read More »సుప్రీం కోర్టులో చిదంబరంకు బిగ్ షాక్..!
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు అయిన కార్తి చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కుంభ కోణం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే.అయితే ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు. విచారణ పూర్తీ కాగానే ఈడీ అరెస్టు అవకాశాలున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో కార్తి చిదంబరం తనను ఈడీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలసిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును …
Read More »