తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీ మరోమారు ఏపీలో వెలిసింది. గతంలో పలు పండుగలు, ఇతర సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండుగకు సైతం కేసీఆర్ ఫ్లెక్సీ కొలువు దీరింది.తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో వెలిసిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, గ్రామానికి చెందిన అందుకూరి వేంకటేశ్వర్లు, కూరాటి చిన్న …
Read More »నేడో రేపో వైసీపీ గూటికి మాజీ మంత్రి …
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ..రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన విషయాన్నీ బయటపెట్టారు. నిన్న మంగళవారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ …
Read More »కోడి పందాలు… ఐపీఎల్ కంటే మించిపోయాయి..
ఏపీలో గత మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోడి ఒకరిది.. పందెం మాత్రం అందరిది. కాయ్ రాజా కాయ్ మంటూ లక్షలు, కోట్లలో బెట్టింగ్‌లు. గెలిచారో అక్కడికక్కడే పార్టీ. పక్కనే కక్కా-ముక్కా రెడీ. ఓడారో.. పోయిన కాడికి పోతుంది. ఆ అనుభవంతో.. మరో పందానికి సై. లక్ష్మీదేవీ తలుపుతట్టేదాక నాన్‌స్టాప్ బెట్టింగ్. పగలైనా, రాత్రైనా అక్కడే. ఎనీ టైమ్ పందెం. కోస్తాలో మూడు రోజులుగా ఇదే …
Read More »సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న మహేంద్ర అధినేత సంచలనాత్మక ట్వీట్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కే .ఎస్ రవికుమార్ నేతృత్వంలో సంక్రాంతికి వచ్చిన లేటెస్ట్ మూవీ జై సింహా .ఎన్నో అంచనాలతో విడుదలైన మూవీ డిజార్డ్ తో ఇటు బాలయ్య అభిమానులను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. అయితే ఈ మూవీలో బాలయ్య ఒక సీనులో …
Read More »రానున్న రోజుల్లో ఎవరికీ ఏమి జరుగుతుందని భయపడుతున్నా తమ్ముళ్ళు…
ఏపీలో ఇటివల విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం ఇంట బయట పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆలయ ఈవోగా ఉన్న సూర్యకుమారిను అక్కడ నుండి బదిలీ కూడా చేశారు.తాజాగా ఈ సంఘటన మీద ప్రభుత్వం విచారణ చేయిస్తున్నామని చెబుతుంది.ఈ క్రమంలో కనకదుర్గమ్మ గుడిలో నిర్వహించిన తాంత్రిక పూజల వలన టీడీపీ నేతలకు శాపం తగిలింది.అలా నిర్వహించడం శాస్త్రీయ ప్రకారం తప్పు అని అంటున్నారు జ్యోతిషులు. …
Read More »కర్నూలు అసెంబ్లీ అభ్యర్ధిని ప్రకటించిన వైఎస్ జగన్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. రైతులు ,మహిళలు ,యువత ,విద్యార్థులు జగన్ ను కల్సి తమ సమస్యలను …
Read More »ఆ మూడు అర్హతలు ఉన్నంత మాత్రాన.. నారా లోకేష్ సీయం అయిపోతాడా..?
ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్‌లో పుష్కరకాలం నుండి అధినేత చంద్రబాబునే కీర్తించిన తమ్ముళ్లు.. ఇప్పుడు చినబాబు లోకేష్‌బాబును వీరుడుసూర్యుడు అంటూ ఎత్తేస్తున్నారు. అయితే లోకేష్‌కు మంత్రి ఇవ్వడానికి ఆయనకున్న అర్హతలేంటని చాలా మంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. అడ్డదారిలో లోకేష్‌ను ఏకంగా సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే అనేక విమర్శలు వస్తుండగా.. ఈ విమర్శలను మంత్రి పత్తిపాటి పుల్లారావు కొట్టిపారేస్తూ చెప్పిన చేసిన వ్యాఖ్యలు వింటే.. నిజంగానే …
Read More »కత్తి వివాదంలో మరో టర్నింగ్ పాయింట్…
ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి.. బెజవాడ డైరెక్టర్ వివేక్‌తో ఓ న్యూస్ చానల్ లైవ్ డిబేట్ పెట్టిన సంగతి తెలిసిందే. వివేక్ ఆ చర్చలో భాగంగా కత్తిని తన తల్లి గురించి రెండు ముక్కలు చెప్పమని అడుగ్గా మౌనంగా ఉండిపోయి అక్కడి నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. దీంతతో మహేష్ కత్తి అలా వెళ్ళిపోవడంతో అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ కత్తి అలా …
Read More »Big Breaking News-నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర పంచాయితీ ,ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుకు పెను ప్రమాదం తప్పింది .మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది . రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మేర్లపాక గ్రామానికి దగ్గర మంత్రి కాన్వాయ్ లో …
Read More »టీడీపీకి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే గుడ్ బై ..త్వరలో వైసీపీ గూటికి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కష్టాలు మొదలయ్యాయా ..?.ఇప్పటికే రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొనసాగిస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకోవడమే కాకుండా మరోవైపు గత యాబై ఎనిమిది రోజులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తోన్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి …
Read More »