ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత నాలుగు ఏండ్లుగా ఘోర అవమానాలను ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం అమరావతి సాక్షిగా ఘోర అవమానాన్ని ఎదుర్కున్నారు .అయితే ఈ సారి అవమానం ఏకంగా ఆయన నేతృత్వం వహిస్తున్న శాఖాలోనే జరగడం విశేషం . సొంత శాఖాలోనే తీవ్ర అవమానం జరగడంతో తిరుమలకు తిరుగుప్రయాణం కట్టారు .అసలు విషయానికి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ …
Read More »ఏపీ ప్రజలపై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు .నేనిచ్చే పెన్షన్ తీసుకుంటారు .తమ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను పొందుతారు . అందుకే నాకు ఓట్లు వేయాలి అని అన్నారు .అప్పుడు జాతీయ మీడియాలో పెద్ద …
Read More »ఏపీ రైతన్నలకు జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో నేటితో ఆయన దిగ్విజయంగా ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసుకున్నారు . ఈ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు న్యూ …
Read More »కేఈ ప్రభాకర్ ఆస్తులు 15.కోట్లు…
ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు …
Read More »ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్..
ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా …
Read More »పవన్ “చాలా మంచోడు “..మంత్రి అఖిల ప్రియ ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు .ఒక ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు . మంచి మనసున్న వ్యక్తి అని తన …
Read More »వంగవీటి రంగా కోసం “జగన్ “
వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు . పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి …
Read More »కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక-వైసీపీ నేత సంచలన నిర్ణయం..
ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …
Read More »That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు . వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …
Read More »