ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేత సహచర ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ కు యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులో ముద్దాయిగా ఉన్నాడని వార్తలతో పాటుగా ..బాబు సదరు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఆడియో టేఫులు …
Read More »కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది . ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో …
Read More »పార్టీ మార్పుపై ఎంపీ శివప్రసాద్ క్లారీటీ ..
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ శివప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరబోతున్నారు అని వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే …
Read More »వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..
వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …
Read More »వైసీపీకి మరో నేత రాజీనామా…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మరో నేత రాజీనామా చేశారు .రాష్ట్రంలో ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార టీడీపీ పార్టీలో చేరిన విషయం మరవకముందే మరో నేత రాజీనామా చేశారు . ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు లోని కుప్పం కు చెందిన మాజీ జెడ్పి చైర్మన్ సుబ్రహ్మణ్యం …
Read More »టీడీపీలో మహిళలకు కనీసం మర్యాద ఇవ్వడంలేదు…
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలిచిన కొత్తపల్లి గీత మూడు నెలలు తిరక్కముందే అధికార టీడీపీలో చేరారు . తాజాగా ఆమె టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలో ఇటీవల అరకు లో టీడీపీ సర్కారు ఎంతో అట్ట హాసంగా జరిగిన బెలూన్ ఫెస్టివల్ కి స్థానిక ఎంపీ అయిన …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు టీఆర్ఎస్ సర్కారు ఆహ్వానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు నుండి పిలుపు వచ్చింది .ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి …
Read More »ఎమ్మెల్యేలు పోతే కొత్తవార్ని గెలిపించే సత్తా నాకుంది .నీకుందా బాబు ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రెండు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రలో భాగంగా చిన్నవారి నుండి పండు ముసలి వరకు ,యువత దగ్గర నుండి మహిళల వరకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధులు ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి …
Read More »కేంద్రం మోసం చేసింది .సుప్రీంకోర్టుకు పోతాం..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో ఆ కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ పై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా విరుచుకుపడ్డారు .ఒకనోకసమయంలో ఆయన మోదీ సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఏపీకి కేంద్రం చేసిన …
Read More »ఏపీ సచివాలయంలో దారుణం -తన్నుకున్న టీడీపీ ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు రోజు రోజుకు పెట్రేగిపోతుంది .ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .గొట్టిపాటి చేరికను మొదటి నుండి టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు . గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య …
Read More »