అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను తాకాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర ,దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించనున్నాయి సమాచారం. అయితే అటు ఏపీలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పలకరించింది.రుతుపవనాలు ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడంతో …
Read More »దేశంలోనే తొలిసారి.. సీఎం జగన్ చరిత్ర..!
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల తీసుకున్న ఒక వినూత్న నిర్ణయంతో చరిత్ర సృష్టించారు. ఈ నిర్ణయం ఏమిటో ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత,ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో “పోలీసుల వీక్లీ ఆఫ్ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని” ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం …
Read More »విదేశాలకు చంద్రబాబు.. అసలు కారణం ఇదే..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం విదేశాలకు చెక్కెస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విదేశీ పర్య్టటన అనంతరం ఆయన ఈ నెల ఇరవై ఐదు తారీఖున ఏపీకి తిరిగిరానున్నారు. అయితే గత కొన్ని రోజుల కిందటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉంది. కానీ నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాలు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కౌంటర్..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు ఓడించిన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. See Also : పవన్ …
Read More »టీడీపీ నుండి మాజీ మంత్రి ఔట్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన …
Read More »బాబు అండ్ బ్యాచ్ కు మంత్రి అనిల్ కుమార్ దిమ్మతిరిగే పంచ్..!
నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశం చాలా రసవత్తంగా జరుగుతున్నాయి. ఒక పక్క ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ గత ఐదేండ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన పలు అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతూ దుమ్ముదులుపుతుంది.ఈ క్రమంలో టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులపై ఎదురుదాడులకు దిగుతోంది.అయితే టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తోన్న దాడిని తిప్పికొడుతూ మరో ప్రక్క తాము ఏమి చేస్తామో పరోక్షంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తుంది వైసీపీ ప్రభుత్వం. …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలు..!
ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే …
Read More »రాయపాటికి షాక్..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ …
Read More »వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రేపు జరగనున్న నీతి ఆయోగ్ మీటింగ్ గురించి తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో తమ అభ్యర్థనలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై …
Read More »కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహాన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.
Read More »