రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలరా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని UNO హెచ్చరించింది. సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ప్రమాదం ఉందని UNO తాజా నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. ఇప్పటికే 24 దేశాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించింది. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, నీటి శుద్ధిపై దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణమని తెలిపింది.
Read More »పిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే!
మీరు మీ ఇంట్లో ఉన్న లేదా చుట్టూ ఉన్నపిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే.. ఈ వార్త మీకోసమే.. పిల్లలను ఎందుకు కొట్టవద్దు అని ఇప్పుడు తెలుసుకుందాం. *ఇలా చేయడం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. *పిల్లల్లో భయాందోళనలు నెలకొంటాయి. *శారీరకంగా, మానసికంగా దెబ్బతింటారు. *పేరెంట్స్ ప్రతి తప్పుకు పిల్లవాడిని తిడితే.. తనను తాను చెడ్డ పిల్లవాడిగా భావించవచ్చు. *భయంతో మీకు ఏమీ చెప్పరు. మీ బిడ్డ మీ నుండి …
Read More »పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే?
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే? పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి ఆకుకూరలు, మునక్కాడలు, కొత్తిమీర ఎక్కువగా పెట్టాలి చిన్నారులకు ఇచ్చే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోండి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటివి ఎక్కువ అందించాలి ఫ్రూట్ యోగర్ట్, రైతా రూపంలో పిల్లలు పెరుగు తినేలా చూడండి చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్న ఎక్కువగా తినిపించకూడదు ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి
Read More »చిన్నపిల్లలకు ఇవి తినిపిస్తున్నారా..?
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి సాధారణం కన్నా.. ఎక్కువ హెల్తీ ఫుడ్ అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం ఇవ్వాలి. వారి ఆహారంలో మిస్ చేయకూడనివి ఏంటంటే.. బాదం పప్పు, ఎగ్స్, పాలకూర, చిలగడ దుంప, సీడ్స్, బెర్రీ ఫ్రూట్స్, ఓట్స్, సిట్రస్ ఫ్రూట్స్, పప్పులు. వీటితో పిల్లలను ఆరోగ్యంగా ఉంచండి.
Read More »పిల్లలకు ఇవి తినిపించండి
పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు గింజలు, డ్రైప్రూట్స్ ఇవ్వండి సీజనల్ పండ్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలు చాక్లెట్లు, కేకులు, చిప్స్, నూడుల్స్ లాంటి 3. చిరుతిళ్లు ఇష్టపడుతారు. వాటితో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి పెట్టండి . మీరు ఏం తింటారో చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి
Read More »టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
దీపావళి సందర్భంగా చిన్న పిల్లాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ టపాసులు పేలుస్తారు. అయితే టపాసులు పేల్చేటప్పుడు ఈ కింది జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా దీపావళి పండుగను చేసుకోవచ్చు. మరి ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..? * జనాలు రద్ధీగా ఉండే ప్రదేశాల్లో పేల్చకూడదు * టపాసులు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలను ధరించాలి * చిన్నపిల్లలను ఒక్కర్నే కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి …
Read More »రెండు దశాబ్దాలుగా జైల్లో భర్త ..కానీ పండింటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య..?
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .భర్త ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు .భార్య మాత్రం పండింటి బిడ్డకు జన్మనిచ్చింది అది ఎలా ..?.భర్త జైలులో ఉంటె భార్య ఎలా ప్రగ్నేంట్ అయింది అని తెగ ఆశ్చర్యపోతున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ఇజ్రాయిల్ దేశంలో ఒక జైల్లో దాదాపు రెండు దశాబ్దాలు పాటు శిక్ష అనుభవిస్తున్నాడు . ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి .కానీ భార్య …
Read More »