Home / Tag Archives: chiranjeevi (page 23)

Tag Archives: chiranjeevi

ఎమ్మెల్యే అయిన కొత్తలో కేటీఆర్ ఏం చేసేవారో తెలుసా?

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తార‌క‌రామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భార‌త‌దేశ వ్యాప్తంగా కూడా ప‌రిచయం అవ‌స‌రం లేదు. మంత్రిగా ఆయ‌న వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా …

Read More »

కేటీఆర్‌ చేతుల మీదుగా చరణ్ మూవీ ట్రైలర్…!

టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ మరోసారి నటుడు రాంచరణ్‌తో వేదిక పంచుకోనున్నారు. మెగా ఫ్యామిలీ హీరో నటించిన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ను కేటీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్న విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. గురువారం యూసఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో కేటీఆర్ ట్రైలర్‌ను విడుదల చేస్తారు. డీవీవీ …

Read More »

క్రిస్మస్‌ రోజున కల్యాణ్‌దేవ్‌, శ్రీజకు పండంటి ఆడశిశువు

క్రిస్మస్‌ రోజున కొణిదెల వారి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు పండంటి ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్‌ సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను కల్యాణ్ దేవ్ షేర్‌ చేశారు. ‘2018 క్రిస్మస్‌ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్‌ మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ …

Read More »

దుమ్ములేపుతున్న “సైరా”తొలి టీజర్..!

టాలీవుడ్ స్టార్ సీనియ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పునర్ ఎంట్రీచ్చిన తర్వాత నటిస్తున్న రెండో మూవీ సైరా.. తనయుడు,యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రేపు మెగాస్టార్ పుట్టిన రోజు పురష్కరించుకోని చిత్రం యూనిట్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది.. మీరు ఒక …

Read More »

వైఎస్ భార‌తిపై మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

వైఎస్ భార‌తి గారు నా సోద‌రి. నా సోద‌రి భార‌తి ఎంతో తియ్య‌టి మ‌న‌సుతోటి.. ఒక తీపి కానుకగా చాక్లెట్స్ నాకు ఇవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. అంత‌టి తియ్య‌టి మ‌న‌సుతోటి.. చాక్లెట్స్ పంపించిన నా సోద‌రిమ‌ణి వైఎస్ భార‌తికి నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు, ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానంటూ వైఎస్ భార‌తిపై త‌న‌కున్న అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా చెప్పారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అయితే, ఇటీవ‌ల కాలంలో ప్ర‌ముఖ మీడియా ఛానెల్ …

Read More »

చాలా రోజుల త‌రువాత ఇండియాకు ర‌కుల్‌..!

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు దూర‌మై చాలా కాల‌మే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడ‌ర్ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఇక్క‌డ క‌నిపించ‌లేదు ఈ బ్యూటీ. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెల‌ల నుంచి క‌నిపించ‌డం లేదు ర‌కుల్‌. ఆ మ‌ధ్య ఎప్పుడో అజ‌య్ దేవ‌గ‌న్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండ‌న్ వెళ్లింది ర‌కుల్‌. అక్క‌డే నెల రోజుల‌పాటు …

Read More »

విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాట‌లు..!

విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌లు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ద‌శ‌లో ఒక‌రి సీటుపై.. మ‌రొక‌రు క‌న్నువేయ‌డంతో పార్టీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 14 చోట్ల టీడీపీ మ‌ద్ద‌తు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి …

Read More »

ఏపీ సాగునీటి ప్రాజెక్టు సంస్థల కార్యాలయాలపై ఐటీ దాడులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్‌ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం …

Read More »

జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …

Read More »

మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, కాంగ్రెస్‌ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat