ఈ రోజు శాసనసభ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫైర్ అయ్యారు . టీఆర్ఎస్ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రచ్చకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ సభ్యులు 20 రోజులు సభ నడపాలన్నారు.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »8,792 టీచర్ పోస్టుల భర్తీకి నేడు ప్రకటన..!
తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు , నిధులు ,నియామకాలే లక్ష్యంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రం లో తొలిసారిగా అధికారం చేపట్టిన అదికార టీఆర్ఎస్ పార్టీ గత మూడున్నర సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే . అందులో భాగంగా లక్ష కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ …
Read More »సున్హేరా హై తెలంగాణ, దేశ్‌కీ ధడ్‌కన్ తెలంగాణ మైనార్టీ విద్యార్థులు ఆలపిస్తున్న ప్రత్యేక గీతం..!
తాలీమ్ కే చిరాగ్ కో గలీ గలీ లేజాయేంగే- కేసీఆర్‌కే ఖ్వాబోంకో పూరా కర్ దిఖాయేంగే (విద్య అనే దీపాన్ని గల్లీ గల్లీలో తీసుకెళుదాం- కేసీఆర్ కన్న కలలను నిజం చేసి చూపిద్దాం),సున్హేరాహై తెలంగాణ- దేశ్‌కి ధడ్‌కన్ తెలంగాణ(బంగారు తెలంగాణ- దేశంలో ఖ్యాతి పొందిన తెలంగాణ), నఫ్రత్ సే హమ్ కామ్ న లే- ఐసీ ఫిజా బనాయేంగే- ఐసా చమన్ సజాయేంగే (విద్వేషాలతో పనిచేయవద్దు- సమాజంలో మంచి వాతావరణం …
Read More »