Home / Tag Archives: cmo (page 6)

Tag Archives: cmo

మంత్రి యనమలకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కు దిమ్మతిరిగే షాకిచ్చారు . రేపు బుధవారం ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాల వారిగా స్థానిక మంత్రులు లేదా ఇంచార్జ్ మంత్రుల చేత జెండా వందనం చేయాలనీ టీడీపీ సర్కారు నిర్ణయించింది . ఈ క్రమంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా …

Read More »

రాత్రంతా శ్మశానంలో పడుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!

ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన …

Read More »

నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు .. …

Read More »

రాష్ట్రావతరణ దినోత్సవ కానుక-18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..!

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు మరి కొన్ని గంటలుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును అందించింది .ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో మొత్తం పద్దెనిమిది వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ ఉద్యోగ నియామక సంస్థ నోటిఫిషన్ విడుదల చేసింది .ఈ క్రమంలో వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. వివిధ విభాగాల్లో మొత్తం 18,428 పోస్టులు భర్తీ.. జూన్ 9 నుంచి 30వ తేదీ …

Read More »

అన్నీ చూసుకుంటా.. మీకు నేనున్నా..!

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో‌ గాయపడిన క్షతగాత్రులకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్సలందిస్తుంది. ఈ రోజు ఉదయం మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మహానగరంలో  యశోద ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా   క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై, వైద్య నిపుణులను వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యత్తమ వైద్య చికిత్స …

Read More »

ఆయన వచ్చారు..ఆడవారికి రక్షణ లేకుండా పోయింది ..!

సినిమాల ప్రభావమో ..లేదా ప్రభుత్వ విఫలమో లేదా ..తమ వెనక అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉందనో ..కారణం ఏదైనా కానీ ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి .గంటకో లైంగిక దాడి ..రోజుకో అత్యాచారం ఇలా పలు దారుణాలు మహిళలపై జరుగుతున్నాయి .సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో …

Read More »

జగన్ సాక్షిగా భారతిపై ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు .అయితే ఈ సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సతీమణి వైఎస్ భారతి పై కూడా విరుచుకుపడ్డారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకర్శించుకోవడానికి ..అధికారాన్ని అడ్డదారిన హస్తగతం చేసుకోవడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారు .గతంలో తండ్రిని అడ్డుపెట్టుకొని …

Read More »

వైసీపీ అధినేత వైఎస్ జగన్ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు శుభవార్తను ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .పాదయాత్రలో భాగంగా ఆయన్ని పలువురు ఆటో డ్రైవర్లు …

Read More »

రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు .గత కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో సైకిల్ యాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నిన్న బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు విజయ్ పాల్గొన్నారు .అయితే విజయ్ సైకిల్ యాత్ర చేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించమని …

Read More »

దాచేపల్లి సంఘటన మరిచిపోకముందే ఏపీలో మరో దారుణం ..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో మహిళల గురించి కురిపించిన హామీల్లో ప్రధానమైనది ఆయనోస్తేనే బాగుంటది ..ఆయన హాయంలోనే ఆడబిడ్డల తల్లిదండ్రులు గుండె మీద చేతులేసుకొని నిద్రపోయారు అంటూ ఒక వీడియోను వైరల్ చేసింది టీడీపీ పార్టీ .అయితే గత నాలుగు ఏండ్లుగా టీడీపీ హాయంలోనే ముఖ్యంగా టీడీపీ నేతల చేతుల మీదుగానే ఆడవారిపై ఎన్నో అఘత్యాలు జరిగాయి . రోజుకోకటి చొప్పున అత్యాచారం జరిగాయి .అయితే ఇటివల రాష్ట్ర రాజధాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat