తెలంగాణలో కాషాయనేతలు కమీషన్ల రాజాలుగా అవతారమెత్తారు..ఆ ఊరు, ఈ పట్టణం అనే తేడా లేదు..కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వసూళ్ల దందాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలో కొత్తగా అపార్ట్ మెంట్ లేదా ఇల్లు కడితే చాలు…కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు..సదరు బిల్డర్ లేదా, ఇంటి యజమానులను వేధించి, బెదిరించి మరీ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్ లో …
Read More »ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సర్కారు ఉద్యోగులకు పీఆర్సీ అమలు దిశగా చర్యలు చేపట్టింది. 10,12రోజుల్లో పీఆర్సీ అమలు గురించి నివేదికను ఇవ్వాల్సిందిగా వేతన సవరన సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018లో పీఆర్సీ కమిషన్ నియమించింది. త్వరలోనే పీఆర్సీ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. 2018 జులై 1 …
Read More »తాడిపత్రిలో బయటపడిన మరో కే ట్యాక్స్ తరహా వసూళ్ల బాగోతం..!
సత్తెనపల్లి, నరసరావుపేటలలో దివంగత నేత కోడెల కూతురు, కొడుకు… కే ట్యాక్స్ పేరుతో బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి స్వీట్‌షాపులు, కూరగాయల బండ్లు, రెస్టారెంట్లు, ఆఖరికి చికెన్ షాపుల వాళ్ల దగ్గర వసూళ్ల దందాకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కే ట్యాక్స్ కేసులు ఆఖరికి కోడెల ఆత్మహత్యకు దారి తీశాయి. తాజాగా కే ట్యాక్స్ తరహాలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ సాగించిన …
Read More »వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి కొత్తగా 23 మంది అధికారులతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »