ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం..మేం అందులో జోక్యం చేసుకోమని స్పష్టంగా చెప్పినా..టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ మాత్రం ఇంకా గోల చేస్తూనే ఉన్నారు.. అసలు మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా రాజధాని రైతులను రెచ్చగొడుతూ..ఆందోళనలు చేయిస్తున్నా…కేంద్రం పెద్దగా స్పందించ లేదు..వికేంద్రీకరణ బిల్లుపై తన వైఖరిని ఎటూ తేల్చక నాన్చుతుంది. దీంతో మోదీ, అమిత్‌షాలు, మూడు రాజధానుల …
Read More »మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!
వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …
Read More »