నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన రాజకీయంగా చైతన్యవంతమైన మంగళగిరిలో అసలైన పోటీ ప్రారంభమైంది.రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి మాజీ ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మాజీ సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల టీడీపీలో చేరుతుండటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అయితే టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలోకి చేరతారని ప్రచారంలో ఉన్నది. గతంలో వైసీపీ నుండి కొందరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరగా నేడు మారిన నేపథ్యంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు …
Read More »