Home / Tag Archives: cpi (page 5)

Tag Archives: cpi

సీపీఐ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది .. సుదీర్ఘకాలం పాటు అంటే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యే గిరి చేసి .. సొంత ఇల్లు కూడా లేని సీపీఐ నేత ,మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ …

Read More »

హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌…అన్ని పార్టీలు ఒకవైపు.. ఈ పార్టీ మరో వైపు..!

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక విష‌యంలో సీపీఎం పార్టీ డైలామాలో ప‌డింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. వామపక్ష పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీపీఎం కూడా అదేబాటలో మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. కాగా, సీపీఎం పార్టీ వైఖరిని తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించగా.. నామినేషన్ తిరస్కరణపై …

Read More »

టీఆర్ఎస్ కే మా మద్దతు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ప్రచారంలో …

Read More »

That Is Jagan..

ఏపీ అసెంబ్లీ చరిత్రలో మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీలే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. అయితే టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగిన బీజేపీ నాలుగు చోట్ల గెలుపొందింది.అయితే జాతీయ పార్టీలు అయిన సీపీఎం,బీఎస్పీ కూడా ఏపీలో ఖాతా తెరవలేదు. అయితే తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు,జగన్మోహాన్ రెడ్డి తప్పా …

Read More »

వైసీపీలోకి భారీగా చేరికలు…కాపీబాబుకు షాక్

ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఎక్కడికక్కడ పార్టీలలో చేర్పులు,మార్పులు జరుగతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.జగన్‌ సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు.తాజాగా వైఎస్ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్,రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి సమక్షంలో చింతూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 160 కుటుంబాలు,ఎటపాక మండలంలో 200 కుటుంబాలు పార్టీలోకి చేరాయి.ఇది అలా ఉండగా రెట్టింపు ఉత్సాహంతో గ్రామాల్లో యువకులు కూడా పార్టీలో చేరారు.   …

Read More »

గులాబీకే పార్ల‌మెంటు ప‌ట్టం..సంచ‌ల‌న స‌ర్వేలో స్ప‌ష్టం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్ర‌జ‌లు ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని ప్ర‌ముఖ‌ సర్వే సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా.. అందులో 16 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ స‌ర్వే సంస్థ తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని, 57 ఏండ్ల …

Read More »

నిలకడలేని ఫలితాలు సర్వేలు చెప్పిన సమయంలోనూ ఒకే మాటపై నిలబడిన దరువు

తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వేలు వచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియాలో కొన్ని టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని సర్వే ఫలితాలివ్వగా కొన్ని నేషనల్ మీడియా చానెళ్లు ఇద్దరికీ అవకాశాలు అనే విధంగా ఫలితాలిచ్చాయి. అయితే కొందరు చేసిన సర్వేల్లో మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు …

Read More »

కారు దెబ్బకు డీలా పడ్డ కూటమి…

కారు జోరుకు కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది.కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేట్టు లేదనిపిస్తోంది. కాంగ్రెస్‌ హేమాహేమీలు రేవంత్‌రెడ్డి, డీకే అరుణలాంటి నేతలు వెనకంజలో ఉన్నారు. మరోవైపు ఎవరూ ఆపలేనంత వేగంతో కారు దూసుకెళ్తోంది.అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతోంది.దాదాపు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు.ఊరురా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.కారు జోరుకు కూటమి డీలా పడిపోయింది. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ ఉన్నారు. మొదటి రన్‌ …

Read More »

యావత్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీల వద్ద విరుగుడు లేని కేసీఆర్ విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజా ఎన్నికలనుద్దేశించి చేసిన ఓ రాజకీయ విమర్శ ప్రత్యర్ధ గుంపు పార్టీల గుండెల్లో ఎంత భయాన్ని పుట్టించాయో, ప్రజల్లో ఆయన చేసిన ఓ విమర్శపై ఎంతటి చర్చ నడిచిందో.. ఆ చర్చ ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలుసుకోవాడానికి తెలంగాణ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా తమ గెలుపు మీద నమ్మకం లేక ఆంధ్రానుండి నుండి కాంగ్రెసోళ్లు చంద్రబాబును భుజాలమీద మోసుకొస్తున్నారు.. తెలవిగా ఆలోచించండి.. మళ్లీ …

Read More »

కోదండ‌రాంకు షాక్‌….

టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెల రోజులే` ఇది టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా. సోమవారం కోదండరాం తన పార్టీ గుర్తు ప్రకటించిన సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెలరోజులే అని అన్నారు. చెత్తను కాల్చాలన్నా.. హారతి పట్టాలన్నా అగ్గిపెట్టే ముఖ్యం. ఖచ్చితంగా పుల్లలు పెడతాం.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరేవరకు మా పని అదే అని కోదండరాం తెలిపారు. సీట్ల విషయమై సాయంత్రంలోపు కొలిక్కి వస్తుందన్నారు. కాగా, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat