టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొద్ది రోజులుగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నాడని వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు ధోనీ రిటైర్మెంట్ పై పలురకాలుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” గతేడాది ప్రపంచ కప్ టోర్నీ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉంటూ …
Read More »కోహ్లీ ముందు మరో రికార్డు
టీమిండియా కెప్టెన్,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ రోజు మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా ట్వంట్వీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కనుక చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2,633పరుగులతో రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. అయితే రోహిత్ తో విరాట్ సంయుక్తంగా …
Read More »లబూషేన్ డబుల్..ఇంతకన్నా మంచి క్షణం ఏదైనా ఉంటుందా ?
లబూషేన్..ప్రస్తుతం ప్రపంచం మొత్తం వినిపిస్తున్న పేరు. ఇతడు ఆస్ట్రేలియా టెస్ట్ ఆటగాడు. వార్నర్, స్మిత్ పేర్లను సైతం పక్కన పెట్టి ఇతడినే స్మరిస్తున్నారు. ఇంత ఫేమ్ ఈ ప్లేయర్ కు కేవలం కొద్ది నెలల్లోనే వచ్చింది. గత ఏడాది టెస్టుల్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన ఈ ఆసీస్ హీరో ఇప్పుడు కొత్త సంవత్సరంలో డబుల్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో ఈ ఫీట్ సాధించాడు. దాంతో …
Read More »స్టీవ్ స్మిత్ కి అది కష్టమే..లారా సంచలన వ్యాఖ్యలు !
బ్రెయిన్ లారా…ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్‌లో అతను తొమ్మిది 200+ స్కోర్లు సాధించాడు. ఆ తొమ్మిది స్కోర్‌లలో అతను 2 ట్రిపుల్ సెంచరీలు (333 మరియు 375) 400 * తో పాటు (ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు) కలిగి ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో అతడు అగ్రస్థానంలో నిలిచాడు, తరువాత మాస్టర్-బ్లాస్టర్ దానిని అధిగమించాడు. అయితే ఆయనకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే. మీరు …
Read More »బీసీసీఐ అధ్యక్షుడు దాదా గరం గరం
బీసీసీఐ అధ్యక్షుడు,బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ మరోసారి గరం గరం అయ్యాడు. గాయం నుండి కోలుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎవరైన సరే తప్పనిసరిగా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి తీరాల్సిందే అని తేల్చి చెప్పాడు. ఎన్సీఏ అకాడమీలో క్రికెటర్లకు కావాల్సిన సకల వసతుల కల్పనపై తాము చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయం పై టీమిండియా మాజీ కెప్టెన్ లెజండ్రీ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఒకసారి మాట్లాడాను. …
Read More »చరిత్రలో తొలిసారి నూతన అధ్యాయానికి తెరలేపిన పేసర్..!
ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేక రికార్డును సాధించి నూతన అధ్యాయానికి తెరలేపాడు. టెస్టుల్లో ఒక ప్లేయర్ సుదీర్ఘకాలం ఉండడమే గొప్ప అనుకుంటే ఈ రికార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే ఈ రికార్డుల జాబితాలో ఇప్పటివరకు బ్యాట్స్మెన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఈ ఇంగ్లాండ్ పేసర్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక టెస్టుల్లో 150 అంతకన్నా ఎక్కువ మ్యాచ్ లు ఆడిన జాబితాలో చేరిన …
Read More »డిసెంబర్ 26ను బాక్సింగ్ డే అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
ఆస్ట్రేలియా దేశంలో ప్రతి ఏడాది డిసెంబర్ 26న జరిగే మ్యాచ్ ను బాక్సింగ్ డే మ్యాచ్ అని అంటారు.అసలు డిసెంబర్ 26నే ఎందుకు బాక్సింగ్ డే అని అంటారు..అసలు బాక్సింగ్ డే కి క్రికెట్ మ్యాచ్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందామా..?. బాక్సింగ్ డేకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. క్రిస్మస్ రోజు తర్వాత వచ్చే రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు.బ్రిటన్లో విక్టోరియా మహారాణి కాలంలో …
Read More »పదేళ్ళపాటు అతడిదే రాజ్యం..వేరెవ్వరికి సాధ్యంకాని ఫీట్..ఎవరో తెలుసా?
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక వికెట్ కీపింగ్ విషయానికి వస్తే అన్ని విభాగాల్లో ఎక్కువ కష్టమైనది కీపింగ్ అనే చెప్పాలి. అయితే కీపింగ్ ఒక్కటే అయితే పర్వాలేదు దానికి తోడు కెప్టెన్ గా కూడా ఉంటే అంతకన్నా కష్టమైన పని ఇంకొకటి ఉండదు. ఇప్పటికే అర్దమయి ఉంటుంది అది ఎవరూ …
Read More »రౌండప్ -2019: జూన్ లో క్రీడా విశేషాలు
* వరల్డ్ కప్ 2019లో పాకిస్థాన్ పై టీమిండియా ఘన విజయం * ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు అగ్రస్థానం * ఫ్రాన్స్ ఎఫ్1 విజేతగా లూయిస్ హామిల్టన్ * స్విట్జర్లాండ్లో ఐఓసీ కొత్త కార్యాలయం ప్రారంభం * ఆసియా స్నూకర్ టైటిల్ గెలిచిన పంకజ్ అద్వానీ * ఫ్రెంచ్ ఓపెన్ 12వ సారి నెగ్గిన రఫెల్ నాదల్ * ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ విజేతగా లివర్ …
Read More »క్రికెట్ గాడ్ సచిన్ కు పోలీసులు షాక్
టీమిండియా మాజీ కెప్టెన్ ,క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ముంబై పోలీసులు షాకిచ్చారు.ప్రస్తుతణ్ సచిన్ కు ఉన్న భద్రతను తొలగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సచిన్ కి ఇప్పటివరకు ఇరవై నాలుగంటలు పాటు X కేటగిరి సెక్యూరిటీ ఉండేది..అయితే సచిన్ టెండూల్కర్ భద్రతపై సమీక్షించిన పోలీసులు సచిన్ కున్న భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యే,సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడైన ఆధిత్య ఠాక్రేకు Y+ నుండి …
Read More »