మే 1న ప్రపంచ షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ లో నెం1గా అపూర్వి మే 2న అలీ ఆలియోవ్ రెజ్లింగ్ టోర్నీలో బజరంగ్ పూనియాకు గోల్డ్ మెడల్ మే5న ఆసియా స్క్వాష్ ఛాంపియన్ షిప్ విజేతలుగా సౌరభ్,జోష్న మే12న ఐపీఎల్ 2019 ఫైనల్లో సీఎస్కే పై ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ గెలుపు మే13న ఐఓసీ సభ్యుడిగా ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నిక మే30న ఐసీసీ వన్డే వరల్డ్ …
Read More »ఈ దశాబ్దకాలానికి రారాజు…అతడే రన్ మెషిన్ విరాట్ కోహ్లి !
విరాట్ కోహ్లి…ప్రస్తుతం క్రికెట్ లో నెం.1 ఆటగాడు ఎవరూ అంటే వెంటనే కోహ్లి పేరే వస్తుంది. యావత్ ప్రపంచానికి కోహ్లి అంటే ఎనలేని అభిమానం అని చెప్పాలి. అతడి ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నాడు. ఇక ఈ దశాబ్దకాలంలో ఆట పరంగా చూసుకుంటే అతడిని మించిన ప్లేయర్ లేడని చెప్పాలి. బ్యాట్టింగ్ లో, బౌలింగ్ లో ఇలా ప్రతీ దానిలో అతడే టాప్. …
Read More »రౌండప్ -2019: మార్చిలో క్రీడా విశేషాలు
మార్చి 2న 100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ మార్చి 3న డాన్ కొలో[ నికోలా పెట్రోప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా మార్చి 4న ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మార్చి 14న జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి మార్చి31న ఐపీఎల్ లో …
Read More »రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (81 బంతుల్లో 85; …
Read More »గ్రీన్ ఛాలెంజ్ లో మిథాలీ రాజ్..
టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్ స్వీకరించి, నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్ గారికి …
Read More »కోహ్లీ కోసం ఏకంగా లక్ష రూపాయలను…?
ఈ రోజు ఆదివారం కటక్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలుపొంది టీమిండియా వెస్టిండీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చేవారిని ఒక అభిమాని మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని పేరు పింటూ బెహెరా. బెహెరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఈ అభిమానంతోనే బెహెరా తన శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు. దీనికోసం అక్షరాల లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు.ఈ …
Read More »మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దాదాపు ఇరవై రెండేళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ శర్మ కేవలం తొమ్మిది పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2,379పరుగులు చేశాడు. అయితే 1997లో శ్రీలంక మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు జయసూర్య చేసిన అత్యధిక పరుగులు 2,387. అయితే దీనిని రోహిత్ శర్మ అందుకోవడానికి కేవలం తొమ్మిది పరుగుల …
Read More »2019రౌండప్-క్రీడలు
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …
Read More »పది రూపాయల పానిపురి నుంచి కోట్లకు ఎగబాకాడు..వారేవా !
యశస్వి జైస్వాల్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీ తాను చేసిన డబుల్ సెంచరీ నే దీనికి కారణం అని చెప్పాలి. అంతేకాకుండా ఓపెనర్ గా జట్టుని ముందుండి నడిపించాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ యువ ఆటగాడు లైఫ్ స్టైల్ విషయానికి వస్తే అతడు పానిపురి బండి అమ్ముకునేవాడట. చిన్నప్పటినుండి పట్టుదలతో క్రికెట్ పై దృష్టి సారించడంతో …
Read More »ఐపీఎల్ అప్డేట్స్..ఆస్ట్రేలియా ఆల్రౌండర్స్ దే పైచేయి !
కోల్కతా వేదికగా నేడు వైభవంగా ఐపీఎల్ ఆక్షన్ మొదలైంది. యావత్ ప్రపంచం టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారు. ఆక్షన్ లో భాగంగా రెండో సెట్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్. ఇక ఈ సెట్ లో ఇండియన్ ప్లేయర్స్ యూసఫ్ పఠాన్, స్టుఆర్ట్ బిన్నీ, న్యూజిలాండ్ ఆటగాడు కాలిన్ గ్రాండమ్ అమ్ముడుపోలేదు. ఇక మిగతా ఆటగాళ్ళ వివరాల్లోకి వెళ్తే..! …
Read More »