ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను ఇద్దర్ని కోల్పోయి 34ఓవర్లకు 204పరుగులను సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లీ 9,పంత్ 7పరుగులతో ఉన్నారు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు.అయితే ఈ మ్యాచ్లో ఒక విశేషం ఉంది. అదే ఏమిటంటే ఈ …
Read More »టీమ్ ఇండియా ఓపెనర్లు సరికొత్త రికార్డు
బంగ్లాదేశ్ తో ఈ రోజు మంగళవారం జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా ఓపెనర్లు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ లో భాగంగా బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. తొలి పది ఓవర్ల తొలి పవర్ ప్లేలో టీమ్ ఇండియా ఓపెనర్లు పది ఓవర్లలో మొత్తం అరవై తొమ్మిది పరుగులను సాధించింది. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్ …
Read More »ప్రపంచకప్ నుండి విజయ్ శంకర్ ఔట్..కారణమేంటీ ?
ప్రపంచకప్ నుండి టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వైదొలిగాడని బీసీసీఐ అధికారి ఒకరు పెర్కున్నారు.ప్రాక్టీస్ సెషన్ లో బుమ్రా బౌలింగ్ లో విజయ్ కాలికి గాయం తగిలిన విషయం అందరికి తెలిసిందే.దీంతో అతడు ఇక మ్యాచ్ ఆడే అవకాశం లేదని,స్వదేశానికి తిరిగి వస్తున్నాడని అన్నారు.ఈ మేరకు అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ ను తీసుకుంది.ఈ కర్ణాటక ఆటగాడు ఇండియా తరపున టెస్ట్ లు అయితే ఆడాడుగని,ఇప్పటివరకూ వన్డే …
Read More »ఒక్క అడుగు దూరంలో భారత్..గెలిస్తే సెమీస్ కు
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు ఆతిధ్య ఇంగ్లాండ్ తో భారత్ తలబడనుండి.వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇండియాకు అడ్డుగా ఇంగ్లాండ్ నిలుస్తుందని అందరు అనుకున్నారు.అలాంటి ఇంగ్లాండ్ ఇప్పుడు కష్టాల్లో పడింది.ఈ జట్టుకి ఇంక మిగిలినవి రెండు మ్యాచ్ లే కాబట్టి రెండింట్లో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది.అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ కూడా ఇండియానే గెలవాలని బలంగా కోరుకుంటున్నాయి.ఎందుకంటే ఇంగ్లాండ్ …
Read More »టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వెస్టిండీస్ క్రికెటర్..!
బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందని చెప్పాలి.అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ క్రికెటర్స్ పై కూడా పడింది.వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ బ్రావో తో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఒక తెలుగు సినిమా తీయనున్నాడు.ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలియజేసాడు.ఓ బేబీ, సైలెన్స్, వెంకీమామ,ఇలా చాలా ప్రాజెక్ట్ లు సక్సెస్ చేసిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఈ క్రికెటర్ తో సినిమా తీయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇంక …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్
వరల్డ్‌కప్‌లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇప్పటికే టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఆసీస్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాక్ షాక్ …
Read More »టీమిండియా జెర్సీ పై రగులుతున్న రగడ..అసలు జెర్సీ ఎందుకు మార్చాలి?
ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్ తో టీమిండియా తలబడనుండి.అయితే ఈ మ్యాచ్ కు ఒక ప్రతేక్యత కూడా ఉంది.భారత్ జట్టు కి పెట్టింది పేరు మెన్ ఇన్ బ్లూ అలాంటిది ఆ రోజు మ్యాచ్ కి మాత్రం భారత్ జట్టు ఆరంజ్ కలర్ జెర్సీ ధరించనుంది.ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ రగడ గా తయారయ్యింది.ఇప్పుడు ఇండియాలో బీజీపీనే అధికారంలో ఉండడంతో ఆ పార్టీ రంగు కూడా అదే …
Read More »అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?
నిన్న వెస్టిండీస్,ఇంగ్లాండ్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక హాస్యా సన్నివేశం జరిగింది.ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు అందరు ఆశ్చర్యానికి గురి అయ్యారు.బయట ఉన్న మనకే ఇలా ఉంటే పక్కనే ఉన్న అంపైర్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.అతడైతే కాసేపు బిత్తరపోయాడు అని చెప్పాలి.కేట్ క్రాస్ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది.తాను వేసిన ఓవర్ లో వెస్టిండీస్ బాట్స్ మెన్ షార్ట్ కొట్టగా ఆ ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.దీంతో …
Read More »అఫ్గాన్ లక్ష్యం @224
వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు పసికూన అఫ్గనిస్థాన్ దిమ్మదిరిగే షాకిచ్చింది.ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. ఈ క్రమంలో ఒక్కో పరుగు తీసేందుకు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకానొక దశలో వికెట్ కాపాడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలో విరాట్ …
Read More »టీమ్ ఇండియా తడబాటు..!
ప్రపంచ కప్ లో తొలిసారిగా టీమ్ ఇండియా తడబడుతుంది. ఈ క్రమంలో పసికూన అయిన అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మధ్య ఓవర్లలో కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం లేకుండా స్పిన్ దళం చుక్కలు చూపించారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఆఖర్లో సీనియర్ ప్లేయర్లు ధోనీ, కేదార్ జాదవ్ బ్యాట్ ఝుళిపించలేకపోయారు. రషీద్ ఖాన్ వేసిన 45వ ఓవర్ …
Read More »