ఏపీ అధికార వైసీపీ పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు చేరనున్నారు అని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గోన్న రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనకు అభిమాన సీఎం.. రాజకీయ నేత …
Read More »చిత్తూరుకు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ …
Read More »